దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ స్పీడ్‌లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం… అక్టోబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో సెకనుకు 21.9 మెగాబిట్ డౌన్‌లోడ్ వేగంతో జియో తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ , వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ నిరంతరం డేటా డౌన్‌లోడ్ వేగం పెరుగుదలను నమోదు చేస్తూనే ఉన్నాయి. తద్వారా జియో నెట్‌వర్క్‌తో అంతరాన్ని తగ్గించుకున్నాయి. 4జీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లో స్వల్ప తగ్గుదల…
టెలికాం రంగంలో విప్లవానికి నాంది పలికిన జియో మరో సంచలనానికి సిద్ధం అయింది వినాయకచవితికి జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేయాలని భావించినా కుదరలేదని జియో తెలిపింది. దీంతో ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలయన్స్ సంస్థ ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. రిలయెన్స్- గూగుల్ ఆధ్వర్యంలో విడుదల కానున్న ఈ ఫోన్ విడుదల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. చిప్ కొరత కారణంగా దీపావళికి అందుబాటులోకి తీసుకొని రానుంది.…
తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో… ‘ఎమర్జెన్సీ డేటా లోన్’ సదుపాయాన్ని ప్రారంభించింది.. డేటా పూర్తిగా అయిపోయి బ్రౌజింగ్‌కు ఇబ్బందులు తలెత్తితే.. ఆ వెంటనే ఎమర్జెన్సీ డేటా లోన్ తీసుకునే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది జియో.. ఈ డేటాను తొలుత వాడుకుని తర్వాత చెల్లించేలా ఐదు డేటా లోన్ ప్లాన్లను తీసుకొచ్చింది జియో.. ఒక్కో ప్యాక్‌తో ఒక జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఈ విధానంలో తొలుత డేటాను ఉపయోగించుకుని దానికయ్యే మొత్తాన్ని ఆ తర్వాత…
జియో వచ్చిన రోజునుండి టెలికాం రంగంలో దూసుకపోతునే ఉంది. అయితే తాజాగా 5జీ స్మార్ట్‌ఫోన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం గూగుల్ తో తాజాగా రిలయన్స్ జతకట్టింది. ఈ విషయాన్ని తాజాగా ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇరు కంపెనీలు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించడం కోసం కలిసి పనిచేయనున్నాయి. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. గూగుల్‌తో వ్యహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. గూగుల్‌తో కలిసి ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్‌ఫోన్…
టెలికం రంగంలో జియో అడుగు పెడుతూనే సంచలనం సృష్టించింది.. అన్నీ ఫ్రీ అంటూ ఆకట్టుకుని.. టారీఫ్ అమలు చేసినా.. క్రమంగా వినియోగదారులను పెంచుకుంది.. జియో టారీప్ అమలు చేసిన తర్వాత రూ.98 ప్యాకేజీకి భలే డిమాండ్ ఉండేది.. క్రమంగా అది కనుమరుగైపోయింది.. కానీ, అతి చవకైన ఆ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది జియో.. అయితే, గతంలో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండగా.. ఇప్పుడు 14 రోజులకు కుదించబడింది.. ఇక, ఈ ప్లాన్ కింద జియో…