Reliance Jio: భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో గేమింగ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఐదు కొత్త గేమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ లను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ లతో జియో గేమ్స్ క్లౌడ్ కు ఉచిత సభ్యత్వం లభిస్తుంది. ఇక JioGames Cloud అనేది జియో సంస్థ అందిస్తున్న క్లౌడ్ గేమింగ్ సర్వీస్. ఇందులో వినియోగదారులు PC, జియో సెటప్ బాక్స్ (Jio STB), స్మార్ట్‌ఫోన్ వంటివి ఉపయోగించి ప్రీమియం గేమ్‌లను డౌన్‌లోడ్…
Jio Recharge: భారతదేశంలో ప్రముఖంగా కొనసాగుతున్న రిలయన్స్ జియో (Reliance Jio) దేశంలోని మొబైల్ నెట్‌వర్క్ విభాగంలో తక్కువ కాలంలో తన ప్రభావాన్ని విస్తరించింది. 2016లో ప్రారంభమైన ఈ కంపెనీ మొదట ఉచిత ప్లాన్స్, తక్కువ ధరల డేటా ప్లాన్లు, ఉచిత వాయిస్ కాల్స్‌తో భారీ స్థాయిలో వినియోగదారులను ఆకర్షించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 46 కోట్ల మంది మొబైల్ యూజర్లను కలిగి ఉండగా.. జియో నెట్‌వర్క్ ప్రపంచంలోని పలు దేశాల్లోనూ తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత…
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ఎంటర్ టైన్ మెంట్ ఇంట్లోనే సందడి చేస్తోంది. మూవీ లవర్స్ తమ ఫేవరెట్ సినిమాలను, సిరీస్ లను, ఇతర వీడియో కంటెంట్ లను ఓటీటీలోనే చూస్తున్నారు. ఆయా సంస్థలు సరికొత్త కంటెంట్ ను అందిస్తూ దూసుకెళ్తున్నాయి. అయితే ఓటీటీ సేవలు పొందాలంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 12 ఓటీటీ యాప్ లకు ఉచిత యాక్సెస్…
Jio: ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. పాపులర్ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు అయిన రూ.69, రూ.139 ప్లాన్ల వ్యాలిడిటీని తాజాగా మార్చింది. ఇకపై ఈ ప్లాన్లకు బేస్ ప్లాన్ వాలిడిటీకి సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ వ్యాలిడిటీని నిర్ణయించింది. ఇంతకుముందు, ఈ రూ.69 ప్లాన్ బేస్ ప్లాన్ వాలిడిటీ ఉన్నంత కాలం పనిచేసేది. అంటే, ఉదాహరణకి మీ మెయిన్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటే ఈ…
Jio Recharge Offer: రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త సంవత్సరం సందర్భంగా బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో కంపెనీ ప్రత్యేకంగా రూ.2025 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 200 రోజుల వ్యాలిడిటీతో పాటు 500GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 31, 2025తో ఈ ప్రత్యేక ప్లాన్ ముగుస్తుంది. ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునేవారికి ఇది బెస్ట్…
రిలయన్స్ జియో యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. గతేడాది జులై నెలలో భారీగా టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో యూజర్లు కొంత అసహనానికి గురయ్యారు. దీంతో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న ఇతర నెట్ వర్క్ లకు మారిపోయారు. దీంతో కస్టమర్లను కాపాడుకునేందుకు తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ ను అందించే రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చింది జియో. ఒకేసారి రూ. 100 పెంచింది. జియో తన…
టెలికాం రంగంలో సంచలనాలకు పెట్టింది పేరు రిలయన్స్ జియో. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్నట్లుగా జియో సరికొత్త ప్లాన్స్ తో మిగతా టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోంది. యూజర్ల కోసం ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ టెల్కో కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఈ క్రమంలో మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పండగ వేళ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కోట్లాది మంది వినియోగదారుల కోసం జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకీ…
Vodafone Idea : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మొత్తం టెలికాం రంగ చిత్రాన్ని మార్చేసింది. ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్ అంబానీకి పోటీగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Jio Recharge: ఇంట్లో Wi-Fi, ఆఫీస్ లో Wi-Fi కారణంగా మొబైల్ డేటా వినియోగం చాలా తక్కువగా ఉంటే.. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్ ప్లాన్ కోసం వెతకడం చాలా సహజం. ఇందుకు తగ్గట్టు గానే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం, తక్కువ ధరలో ఎక్కువ చెల్లుబాటుతో ఉన్న రూ. 1899 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది తక్కువ డేటా వినియోగం ఉన్నవారికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ…