తగ్గేదే లే… 4జీ నెట్వర్క్ స్పీడ్‌లో మళ్లీ జియోనే టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్ స్పీడ్‌లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం… అక్టోబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో సెకనుకు 21.9 మెగాబిట్ డౌన్లోడ్ వేగంతో జియో తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. మరోవైపు భారతీ ఎయిర్టెల్ , వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ నిరంతరం డేటా డౌన్లోడ్ వేగం పెరుగుదలను నమోదు చేస్తూనే ఉన్నాయి. తద్వారా జియో నెట్‌వర్క్‌తో అంతరాన్ని తగ్గించుకున్నాయి. 4జీ డేటా డౌన్లోడ్ స్పీడ్‌లో స్వల్ప తగ్గుదల తర్వాత, అక్టోబర్‌లో జియో నెట్వర్క్ జూన్‌లో నమోదు చేసిన 21.9 ఎంబీపీఎస్ స్పీడ్ స్థాయిని తిరిగి ప్రారంభించింది. అయితే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (విఐ) డేటా డౌన్లోడ్ వేగంలో వారి నెట్ వర్క్ దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది.
Read Also: ట్రోఫీ గెలవలేదు కాబట్టి 10 మార్కులు కట్
Also Read
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ఎయిర్టెల్ 4జీ డేటా డౌన్లోడ్ వేగం జూన్ నెలలో ఉన్న 5 ఎంబీపీఎస్ నుంచి అక్టోబర్ నెలలో 13.2 ఎంబీపీఎస్‌కు పెరిగింది. అటు వొడాఫోన్ ఐడియా డేటా డౌన్లోడ్ వేగం ఐదు నెలల్లో 6.5 ఎంబీపీఎస్ నుంచి 15.6 ఎంబీపీఎస్‌కు పెరిగింది. అయితే అక్టోబర్ నెలలో 4జీ డేటా అప్లోడ్ వేగం పరంగా వొడాఫోన్ ఐడియా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. వొడాఫోన్ ఐడియా కంపెనీ 7.6 ఎంబీపీఎస్ అప్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఈ వేగం గత ఐదు నెలల్లో అత్యధికం.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!