జియో మరో కీలక నిర్ణయం… రూపాయికే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ జియో మిగతా ప్యాకేజీలతో పాటే టారిఫ్‌లను పెంచింది. టారిఫ్‌లను అనూహ్యంగా పెంచిన జియో, వినియోగదారులకు మరో ఊరటనిచ్చే విధంగా ఓ ప్రకటన చేసింది. అదేమంటే, రూపాయికే 100 ఎంబీ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. రూపాయికి 100 ఎంబీని ఏ మొబైల్ నెట్‌వర్క్ సంస్థ ఇప్పటి వరకు అందించలేదు. 28 రోజుల వ్యాలిడిటీ కాకుండా 30 రోజుల వ్యాలిడిటీని ప్రకటించి సంచలనం సృష్టించింది.
Read: తాండూరు టీఆర్ఎస్‌లో ఆగని తన్నులాటలు..!
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
జియో 1 జీబీ డేటాను రూ.15కి అందిస్తున్న సంగతి తెలిసిందే. 1 రూపాయికి 100 ఎంబీ డేటా అంటే, 10 రూపాయలకు 1 జీబీ డేటా వస్తుందన్నమాట. జియో తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో మొబైల్ నెట్‌వర్క్‌లు షాకయ్యాయి. ప్రపంచం మొత్తంమీద చూసుకుంటే అత్యంత చౌకైన డేటాను అందిస్తున్న సంస్థ జియోనే అని చెప్పవచ్చు.
Read: బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
గతంలో అతి తక్కువ ధరకు మొబైల్ ఫోన్‌లను అందించింది కూడా రిలయన్స్ కంపెనీనే. రిలయన్స్ మొబైల్స్ జియోను లాంచ్ చేసిన తరువాత స్మార్ట్ ఫోన్‌లను తక్కువ ధరలకే అందించి మెప్పించింది. ఇప్పుడు ఇంటర్నెట్ విషయంలోనూ రూపాయికే 100 ఎంబీ డేటాను అందించి మిగతా కంపెనీలకు షాక్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!