మాస్ మహరాజా రవితేజ కెరీర్ లో సెకండ్ ఫేజ్ జూలై 1న మొదలైంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఈ స్థాయికి ఎదిగాడు రవితేజ. కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలోనూ పనిచేసిన రవితేజ, చిన్న చిన్న పాత్రలు కొన్ని చేసి ‘సిందూరం’ మూవీతో హీరో అయ్యాడు. ఆ తర్వాత రెండేళ్ళకు ‘నీ కోసం’తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దానికి ముందు నటుడిగా స్థిరపడటం కోసం రవితేజ గట్టి పోరాటమే చేశాడు. అయితే…
మాస్ మహారాజా రవితేజ 2021 సంవత్సరాన్ని ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రారంభించారు. కరోనా టైంలో అది కూడా 50% ఆక్యుపెన్సీ ఉన్న సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. హిట్ టాక్ తో నిర్మాతలను లాభాల బాట పట్టించింది. ఇక చాలాకాలం తరువాత హిట్ అందుకున్న రవితేజ తన మార్కెట్ ను పెంచుకోవడానికి సహాయపడే స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో “ఖిలాడీ”…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మన స్టార్ హీరోలు దాదాపు మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు దాని ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఆగిన ప్రాజెక్ట్స్ ను మళ్ళీ పట్టాలెక్కించడం మొదలెట్టారు. ఆరోగ్యానికి అత్యధికంగా ప్రాధాన్యమిచ్చే మాస్ మహరాజా రవితేజా తన ‘ఖిలాడీ’ చిత్రం షూటింగ్ కు ఆమధ్య కామా పెట్టాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడటంతో తిరిగి వచ్చేవారంలో షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. అలానే ఇటీవల రచయిత శరత్ మండవ…
ఈ ఏడాది మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమా హిట్ తో వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. క్రాక్ తరువాత ఆయన నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. రమేశ్ వర్మ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పునప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత రవితేజ తన తదుపరి చిత్రాన్ని శరత్ మండవ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందులో ఆయన చిత్తూరు యాసలో మాట్లాడతారని…
దక్షిణాది సినిమాలు అంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో ఎక్కువ భాగం రీమేక్ సినిమాలే కావడం విశేషం. తాజాగా సల్మాన్ ఖాన్ మరో టాలీవుడ్ సినిమాపై కన్నేసారు. అయితే ఈసారి ఏకంగా సెట్స్ పై ఉన్న సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో పడ్డారట. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను బాలీవుడ్కు చెందిన…
దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. అయితే… ఒక్కోసారి ఎంత సక్సెస్ ట్రాక్ లో ఉన్న వారికైనా సినిమాను సెట్ చేయడానికి ఊహకందని అడ్డంకులు ఎదురవుతుంటాయి. ప్రసన్నకుమార్ చెప్పిన ఓ కథ నచ్చి, దానిని రవితేజ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడానికి ముందుకొచ్చింది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఖిలాడీ చిత్రంలో నటిస్తున్న రవితేజ… ఆ తర్వాత శరత్ మండవ…
16 ఏళ్ల క్రితం వచ్చిన ‘భద్ర’ సినిమా అప్పుడో సంచలనం.. బోయపాటి-రవితేజ కాంబోలో వచ్చిన ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ అండ్ లవ్ రొమాంటిక్ ‘గా ఘన విజయం సాధించింది. బోయపాటికి తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా ప్రతిభ కనబరిచారు. అయితే దాదాపు 16 ఏళ్ల తర్వాత బోయపాటి-రవితేజ కాంబినేషన్ నుంచి మరో సినిమా రాబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమా షూటింగ్ చివరికి దశకు చేరుకొంది. ఈ…
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే జోరుగా ప్రచారం సాగింది. అయితే వీటిని కొట్టిపారేస్తూ…
మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ‘రాజా ది గ్రేట్’ తరువాత హిట్ కరువైన రవితేజకు ‘క్రాక్’ మళ్ళీ మునుపటి జోష్ ను ఇచ్చింది. అదే స్పీడ్ తో ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నాడు రవితేజ. అయితే గతంలో కూడా వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ‘రాజా ది గ్రేట్’తో సూపర్ హిట్ ను ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ‘రాజా ది…