డేంజర్ తో డేటింగ్… “ఖిలాడీ” టైటిల్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగ సందర్భంగా రవితేజ నటించిన తాజా చిత్రం “ఖిలాడీ” నుంచి అప్డేట్స్ ప్రకటించారు. “ఖిలాడీ” మేకర్స్ తాజాగా దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. డిఎస్పీ తన ట్రేడ్‌మార్క్ పెప్పీ స్టైల్‌లో కంపోజ్ చేసిన “ఖిలాడీ” టైటిల్ సాంగ్ రవితేజ పాత్ర స్వభావాన్ని వివరిస్తుంది. విలాసవంతమైన సెట్‌లు, విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో విజువల్స్ మాత్రమే కాకుండా రవితేజ ఎనర్జిటిక్ మూవ్‌లు, యశ్వంత్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన హైలైట్.
Read Also : వీడియో : “అఖండ” టైటిల్ సాంగ్ టీజర్
Also Read
“ఖిలాడీ” టైటిల్ సాంగ్‌ను యువ గీత రచయిత శ్రీ మణి రాశారు. ప్రతిభావంతులైన గాయకుడు, సంగీతకారుడు రామ్ మిరియాల పాడారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. “ఖిలాడీ”లో యంగ్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్‌తో కలిసి కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తాజావార్తలు
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!