Bhagyashri Borse: మాస్ మహారాజా పక్కన యానిమల్ భామ కాదు.. ఈమే హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. టి జి విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యానిమల్ భామ తృప్తి డింరీ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అసలు హీరోయిన్ ఎవరో అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే క్లాస్ మహారాణిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత, ఇక ఈ సినిమాలోనే భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటుస్తోంది.
Adivi Sesh: నాకు డబ్బు పిచ్చి లేదు.. అందుకే చాలా పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేశా: అడివి శేష్
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఈ సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మేకర్స్ రిలీజ్ చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో భాగ్యశ్రీ చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఇక ఆ పోస్టర్ లో చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపిస్తోంది ఆమె. నిజానికి హరీష్ శంకర్ హీరోయిన్స్ ని అద్భుతంగా చూపిస్తారని పేరుంది, మరి ఈ భామను ఎలా చూపించనున్నారు అనేది తెలియాల్సి ఉంది. రవితేజ, భాగ్యశ్రీల క్లాస్, మాస్ కాంబినేషన్ ప్రేక్షకులని అలరించబోతోందని హరీష్ శంకర్ వెల్లడించారు. రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి కలసి చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ట్రేడ్ లోనూ చాలా క్రేజ్ ఉందని అంటున్నారు. ఈ సినిమాలో వీరితో పాటు కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు అలాగే ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..