Chiranjeevi vs Ravi Teja: చిరంజీవి వర్సెస్ రవితేజ.. గెలుపు ఎవరిదో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranthi 2025 Box Office Fight: 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో జరిగింది. చిరు, బాలయ్యలు సినీ అభిమానులకు కావల్సినంత ఎంటర్టైన్ ఇచ్చారు. వీర సింహారెడ్డిగా బాలయ్య, వాల్తేరు వీరయ్యగా చిరు రచ్చ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా బక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేశాయి. అయితే వచ్చేసారి మాత్రం చిచిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది. వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించిన చిరు, రవితేజ.. బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత.. చిరు చేస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. అయితే మాస్ మహారాజా రవితేజ.. మెగాస్టార్‌తో బాక్సాఫీస్ ఫైట్‌కు సై అంటున్నాడు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Also Read: Agent OTT: ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’ సినిమా!
ఉగాది సందర్భంగా (ఏప్రిల్ 9) రవితేజ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. సమాజవరగమన సినిమాకు రచయితగా పని చేసిన భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా నేడు ప్రకటించారు. ‘వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపొండ్రి’ అంటూ అనౌన్స్ చేశారు. దీంతో ప్రస్తుతానికి 2025 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..