Eagle Collections: రవితేజ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్స్.. యుద్ధకాండపై పెరిగిపోతున్న అంచనాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eagle Movie 1st Day Box Office Collections: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఈగల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించిన ఈగల్ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈగల్ చిత్రం ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఈగల్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.11.90 కోట్లు వసూళ్లు చేసింది. మొదటి రోజు భారత దేశవ్యాప్తంగా రూ.6 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 37.48 శాతం ఆక్యుపెన్సీని, హిందీలో 7.46 ఆక్యుపెన్సీ శాతం నమోదు అయ్యింది. రవితేజ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ వీకెండ్ (శని, ఆది) రెండు రోజుల్లో ఈగల్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మాస్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ఫైట్స్, క్లైమాక్స్ హైలెట్‌గా నిలిచాయి.
Also Read
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
Also Read: India Squad: చివరి మూడు టెస్టులకు భారత్ జట్టు ప్రకటన.. కోహ్లీ ఔట్, ఆకాష్ ఇన్!
‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని.. ఈగల్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇందులో రవితేజ పాత్రను చూపించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. రవితేజ సరికొత్త పాత్ర, యాక్షన్ సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల ప్లాఫులతో డీలాపడిన రవితేజకు ఈగల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఈ సినిమా విజయంను రవితేజ ఎంజాయ్ చేస్తున్నారు.
#Eagle 🦅 is Soaring High with BLASTING Word of Mouth!! 🔥
A GREAT Weekend at the Box-Office is on cards! 💥
Book your tickets Now – https://t.co/jwxSyt0AT8#BlockbusterEagle at cinemas near you! 🕺 @Raviteja_offl @Karthik_gatta @vishwaprasadtg @peoplemediafcy… pic.twitter.com/NERlBDd526
— People Media Factory (@peoplemediafcy) February 10, 2024
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!