‘Reppal Dappul’ from ‘Mr Bachchan’ seems to be a mass Chartbuster: మాస్ మహారాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాని అనూహ్యంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్న నేపద్యంలో ప్రమోషన్స్ వేగం పెంచింది. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్…
మాస్ మహారాజ రవితేజ హీరోగా తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. హరీష్ శంకర్, రవితేజ కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించింది. రవితేజ గత రెండు, మూడు సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ పై మాస్ రాజా అభిమానులు అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా మిస్టర్ బచ్చన్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా నిర్మాతలు ఇటీవల ఈ…
Mr Bachchan Release on August 15: దర్శకుడు హరీష్ శంకర్, హీరో మాస్ మహారాజా రవితేజతో కలిసి చేసిన మూడో చిత్రం “మిస్టర్ బచ్చన్”. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం సినిమా బృందం ఈ సినిమా రిలీజ్ తేదీని తాజాగా ఖరారు చేసింది. ఆగస్టు 15 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను…
మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించడంతో మిస్టర్ బచ్చన్ పై అటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఇటీవల విడుదలైన సితార్ సాంగ్ నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర…
Mechanic Rocky Release date Announced: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ క దాస్ విశ్వ న్ సేన్ వరుస సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. విశ్వక్ ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో విడుదలయ్యే మొదటి చిత్రం ” రాకీ ది మెకానిక్ “. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా…
మాస్ రాజా రవితేజ, హరిష్ శంకర్ కలయికలో ”మిస్టర్ బచ్చన్” అనే చిత్రం రాబోతోన్న విషయం తెలిసిందే. గతంలో హరీష్ శంకర్, రవితేజ కాంబోలో మిరపకాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది. దీంతో అభిమానులు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాబట్టి, సోషల్ మీడియాలో…
Harish Shankar : సినిమాకి కేవలం కథ మాత్రమే కాకుండా పాటలు, ఫైట్స్, నటీనటుల నటన ఇలా అనేక విషయాలు సినిమా విజయం సాధించడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ప్రస్తుత కాలంలో కొత్త సినిమాలలో సంబంధించిన పాటలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నాయి చిత్ర బృందాలు. ఇదివరకు కాలంలో సినిమా రిలీజ్ కాకముందే సినిమా పాటలు ఒక ఆల్బమ్ లాగా రిలీజ్ అయ్యేవి. కానీ రాను రాను పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఒక్కొక్క పాటను సోషల్…
RT75 Launched Officially Today: ‘మాస్ మహారాజ’ రవితేజ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. ఇటీవల RT75 (రవితేజ 75) సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు (జూన్ 11) రవితేజ 75వ సినిమా పూజాకార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్…
Sankranthi 2025 Box Office Fight: 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో జరిగింది. చిరు, బాలయ్యలు సినీ అభిమానులకు కావల్సినంత ఎంటర్టైన్ ఇచ్చారు. వీర సింహారెడ్డిగా బాలయ్య, వాల్తేరు వీరయ్యగా చిరు రచ్చ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా బక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేశాయి. అయితే వచ్చేసారి మాత్రం చిచిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది. వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించిన చిరు, రవితేజ.. బాక్సాఫీస్‌ను షేక్…