విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా, రష్మిక మందన్న సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో నటించింది. ఈ సినిమా హిందీలో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు రష్మిక ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. కీలక విషయాలు పంచుకుంది.
ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక . ఇటీవల ‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ అందుకున్న రష్మిక బాషతోసంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అలా బాలీవుడ్ లో ‘యానిమల్’ సినిమాతో సత్తా చాటిన ఈ చిన్నది ప్రజంట్ ‘చావా’ వంటి హిస్టారికల్ మూవీతో రాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ‘పుష్ప’ మూవీ థాంక్స్ మీట్ నిర్వాహించిన విషయం తెలిసిందే. ఈ మీట్ కి రష్మిక అటెండ్ అవ్వలేదు..…
నిన్నటికి నిన్న’KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి “ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా రష్మిక చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ ట్వీట్ పై విమర్శలు కూడా అంటే రేంజ్ లో వస్తున్నాయి. కొందరైతే పోయి పోయి దయ గురించే ఈవిడే మాట్లాడాలి. ‘KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ …
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కన్నడ భామ అనతి కాలంలోనే టాలీవుడ్ లో వరుస విషయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఇటీవల బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన రష్మిక ప్రజంట్…
ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ రష్మిక .‘యానిమల్’,‘పుష్ప 2’ లతో ఆమె బ్రాండే మారిపోయింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ ‘ఛావా’ మూవీతో ఆడియెన్స్‌ను పలకరించేందుకు రెడీగా ఉంది. కానీ చేతినిండా వరుస ప్రాజెక్ట్ లు ఉన్నప్పటికి, పాపం షూటింగ్ లో పాల్గొనే పరిస్థితిలో లేదు రష్మిక. ప్రజంట్ అని షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే రీసెంట్ గానే తనకు జిమ్‌లో చేసిన వర్కౌట్లతో కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం…
నేషనల్ క్రాష్ రష్మిక కెరీర్ గ్రాఫ్ ఎలా నడుస్తుందో చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ‘యానిమల్’, ‘పుష్ప’, ‘పుష్ప 2’ మూవీస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో తనకు తిరుగులేని ఫేమ్ వచ్చింది. ముందు నటించిన సినిమాలు ఒకెత్తు అయితే ఈ రెండు సినిమాలు ఒకెత్తు. ప్రజంట్ ఈ అమ్మడు చేతిలో వరుస ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో ‘చావా’ మూవీ ఒకటి. మహారాష్ట్ర వైపు దేవుడిగా కొలిచే చతప్రతి…
‘ఛలో’ మూవీ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంది రష్మిక. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఎంతగానో ఫిదా అయిపోయారు. Also Read : Bollywood :…
సల్మాన్‌ఖాన్ సికందర్ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. నేడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు (డిసెంబర్ 27) సందర్భంగా తాజాగా ఈసినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ రెండో రోజు కూడా తన హవాను కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.