రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా అక్టోబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుండగా.. 14న తమిళ, మలయాళ, కన్నడలో భాషల్లో విడుదల అవనుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ విత్ జగపతి కార్యక్రమంలో…
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా రష్మిక నటిస్తోందంటే సెంట్ పర్సెంట్ హిట్ పక్కా అన్న టాక్ తెచ్చుకుంది. అంతేకాదు వంద కోట్ల గ్యారెంటీ హీరోయిన్‌గా అవతరించింది. వారిసు నుండి రీసెంట్లీ వచ్చిన థమా వరకు చూస్తే ఆమె ఖాతాలో ఉన్నవన్నీ హండ్రెడ్ క్రోర్ మూవీసే. ప్లాపైనా సరే సల్మాన్ ఖాన్ సికందర్ కూడా రూ. 150 కోట్లను కొల్లగొట్టింది. పుష్పతో నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న రష్మిక హిందీలో కెరీర్ స్టార్ట్ చేశాక కాస్త ఆటుపోట్లు…
నార్త్ బెల్ట్‌లో గతేడాది హారర్ అండ్ హారర్ కామెడీస్ సత్తా చాటాయి. స్తీ2, ముంజ్య, సైతాన్, భూల్ భూలయ్యా3 మంచి విజయాలను నమోదు చేశాయి. కానీ ఈ ఇయర్ ఎందుకో పేలవంగా మారాయి. కాజోల్ ‘మా’తో పాటు ద భూత్నీ ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియలేదు. అయితే హారర్ కామెడీ అంటే బ్రాండ్‌గా మారిన మడాక్ ఫిల్మ్స్ ఆ లోటు థమతో తీర్చేందుకు ట్రై చేస్తోంది. మడాక్ హారర్ కామెడీ యూనివర్శ్‌లో ఫిప్త్ ఇన్ స్టాల్…
ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’ అనే సినిమాలో నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా, ఈ సినిమా ఐదు రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరినట్లు సినిమా టీమ్ వెల్లడించింది. అయితే, ఇంకా…
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ట్రాక్ తో దూసుకుపోతోంది. నాగార్జున, ధనుష్, రష్మిక పర్ఫార్మెన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో రష్మిక సెంటిమెంట్ గురించి చర్చ జరుగుతోంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. చాలా మందికి లక్కీ సెంటిమెంట్ గా మారిపోతోంది. ఈ నడుమ ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ హిట్ అయిపోతున్నాయి. Read Also : ReginaCassandra : పొట్టి…
ధనుష్ హీరోగా నటించిన కుబేర జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా ధనుష్ నటనప్రతి ఒక్కరిని మెప్పించింది. బిచ్చగట్టిగా ధనుష్ అద్భుతంగా చేసాడని ఫ్యాన్స్ నుండి స్టార్ హీరోల వరకు ధనుష్ ను ప్రశంసిస్తున్నారు. కాగా గత రాత్రి జరిగిన కుబేర సక్సెస్ మీట్ లో మెగా స్టార్ చిరు సైతం ధనుష్ ను…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక ఏ సినిమా చేసినా ఈ నడుమ భారీ హిట్ అవుతోంది. నేషనల్ వైడ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పుష్ప-2, చావా, యానిమల్ సినిమాలు పాన్ ఇండియాను ఊపేశాయి. ఈ సినిమాల తర్వాత ఆమె ఇమేజ్ భారీగా పెరిగింది. పైగా లక్కీ సెంటిమెంట్ అనే ట్యాగ్ వచ్చేసింది. తాజాగా ఆమె నటిస్తున్న కుబేర సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున, ధనుష్…
కోలివుడ్ స్టార్ ధనుష్, అందాల భామ రష్మిక మందన్న, అక్కినేని నాగార్జున, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 20న విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమా నుండి ఇప్పటికే విడుదలైనా ప్రతి ఒక్క అప్ డేట్ ఎంతో ఆకట్టుకోగా తాజాగా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. కాగా ట్రైలర్‌లోని విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ , రష్మిక మందన్న, కింగ్ నాగార్జున కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’ . క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యావహరిస్తున్న ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, గ్లిమ్స్ టీజర్ మూవీపై అంచనాలను రెట్టింపు చేయగా తాజాగా మూడో పాట కూడా వదిలారు.…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ కుబేర ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏసియన్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 20న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో మంచి స్పందన అందుకోగా. మనకు తెలిసి శేఖన్ కమ్ముల మూవీస్ అంటే క్లసిక్గా ఉంటాయి. కానీ ఈ మూవీతో తన డైరెక్షన్ మార్చినట్లు గా కనిపిస్తోంది. ఇక ఇటీవల నాగార్జున…