ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు.
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. గార్గి తరువాత అమ్మడు ఒక్క కొత్త ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించింది లేదు. అయితే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పిందని, తాను తన డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుందని వార్తలు వచ్చాయి.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గీతా గోవిందం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక రష్మిక కు వివాదాలు కొత్త కాదు.. ట్రోల్స్ లెక్క లేదు. నిత్యం ఏదో విధంగా ఆమె ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంటుంది.
నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకోని కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా నిజంగానే నేషనల్ వైడ్ సినిమాలు చేస్తుంది రష్మిక. ఈ కన్నడ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #rashmikamandanna అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి మూడు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి దళపతి విజయ్ తో రష్మిక నటించిన ‘వారిసు’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుంచు…
Rashmika Mandanna:గీతా గోవిందం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది రష్మిక మందన్న.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది. వరుస అవకాశాలు.. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది.