ఛలో సినిమాతో తెలుగు తెరపై మెరిసి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ కన్నడ బ్యూటీకి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మికని పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర పాన్ ఇండియా హీరోయిన్ ని చేసింది. అప్పటికే ఉన్న నేషనల్ క్రష్ ఇమేజ్ ని పుష్ప సినిమా మరింత పెంచింది.…
ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాంటి వాళ్లు సైతం అల్లు అర్జున్ ని అనుకరిస్తూ ఇన్ స్టా రిల్స్ చేశారు. డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పాడు. వార్నర్ తన కుమార్తె ఐలా తో కలిసి చెప్పిన విషెస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వార్నర్ తన కూతురుతో కలిసి ఒక వీడియో షేర్ చేశాడు. బిగ్ షాట్ అవుట్.. బిగ్ మ్యాన్ అల్లు అర్జున్…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఎలాంటి క్రేజ్తో దూసుకెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నటి రష్మిక మందనకు నేషనల్ వైడ్ గా భారీ సంఖ్యలో అభిమానులున్నారు.
చూడగానే బాగా తెలిసిన పిల్లలా కనిపిస్తుంది నటి రశ్మికా మందన్న. ఆమె లేలేత అందం రువ్వే నవ్వులు కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి. తెలుగునాట అడుగు పెట్టిన దగ్గర నుంచీ అలరిస్తూనే ఉంది రశ్మిక. ఇక ఆమె ఆట, మాట సైతం రంజింపచేస్తూనే ఉన్నాయి. దాంతో తెలుగు చిత్రసీమలో రశ్మిక కాల్ షీట్స్ కు ఎంతో డిమాండ్ పెరిగింది. మాతృభాష కన్నడసీమలోనూ, తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తనదైన జిలుగు ప్రదర్శిస్తోంది. అమ్మడి అడుగు…
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు.
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. గార్గి తరువాత అమ్మడు ఒక్క కొత్త ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించింది లేదు. అయితే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పిందని, తాను తన డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుందని వార్తలు వచ్చాయి.