ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. ఈ సినిమాను క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ భారీ స్థాయిలో తెరకెక్కించాడు.ఈ సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఈ సినిమా నార్త్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.ఈ చిత్రం కు కొనసాగింపుగా పుష్ప ది రూల్ ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా చూస్తున్నారు.ముఖ్యంగా సౌత్ ప్రేక్షకుల…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంటే యూత్ పడి చచ్చిపోతారు.. ఆమె క్యూట్ నెస్, యాక్టింగ్ తో యూత్ ను కట్టిపడేస్తుంది.. అందుకే అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. యూత్ ను ఆకట్టుకోవడం కోసం మరింత ఫిట్ గా కనిపించడానికి భారీ కసరత్తులు చేస్తూ చెమటలు కక్కుతుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ఏ రేంజులో వైరల్ అవుతున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం.. అందంగా కనిపించేందుకు కష్టపడుతుంటుంది .. ఏ వారానికో.. నెలకో ఇష్టమైన ఫుడ్…
టాలివుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు.. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..వీరిద్దరూ రిలేషన్ ఉన్నారంటు వార్త వినిపిస్తుంది..మేమిద్దరం ఫ్రెండ్స్ అని వీళ్ళు చెప్పినా కూడా వీరు తరచు కలుస్తుండటం తో జనాలు అదే నిజమే అనుకుంటున్నారు.. తాజాగా మరోసారి వీరిద్దరూ ఓ కేఫ్ లో కలుసుకున్నారని ఓ ఫోటో నెట్టింట షికారు చేస్తుంది..…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ను తన మేనేజర్ మోసం చేశాడంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రూ.80 లక్షల వరకు రష్మికకు తెలియకుండా కాజేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక..
యంగ్ హీరో నాగ శౌర్య నటించిన హిట్ సినిమా ‘ఛలో’తో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చింది రష్మిక మందన్న. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ అతితక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. తన గ్లామర్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రష్మిక, పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తెలుగు, కన్నడ, తమిళ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది…
Rashmika Decided to manage her career by her self: కన్నడ భామ రష్మిక మందన్న అనూహ్యంగా వార్తలోకి ఎక్కిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె తక్కువ సమయంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వడమే కాదు బాలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతానికి ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ…
Rashmika Mandanna was cheated by her manager financially: కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఆ వెంటనే తెలుగులో చలో అనే సినిమాతో టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చలో సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు లభించాయి. ఆమె చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతూ రావడంతో ఆమెకు…
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఒక విప్లవమే పుట్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఇదే అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా మార్చాడు.
స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. ముఖ్యంగా సినిమా లీకులతో ఫ్యాన్స్ రచ్చ చేస్తుంటారు. తాజాగా పుష్ప2 నుంచి ఓ లీక్ బయటికొచ్చిందంటూ నానా రచ్చ చేస్తున్నారు. అచ్చు రష్మిక లాగే ఉండే ఓ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. పుష్ప 2లో శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోయినట్టుగా ఉందని ఆ ఫోటోని వైరల్ చేశారు. దీంతో ఇదేం ట్విస్ట్రా బాబు అంటూ బన్నీ ఫ్యాన్స్ హోరెత్తిపోయారు. మొదటి నుంచి కూడా…