Home
Rashmika Mandanna
Rashmika Mandanna News
-
Animal: నాన్న నువ్వు నా ప్రాణం.. వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ మూవీ గతేడాది రిలీజై భారీ విజయం అందుకుంది.ఈ మూవీపై ఇప్పటికీ ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. రూ.850 నుంచి రూ.900 కోట్ల మధ్యలో ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా రణబీర్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. -
Rashmika Mandana Post: ఏడేళ్లలో ఇండస్ట్రీని ఏలే స్థాయికి.. దటీజ్ రష్మిక
Rashmika Mandana Post: దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసిన హీరోయిన్ రష్మిక మందన్న. చాలా తక్కువ సమయంలోనే రష్మిక ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకుంది. -
Venu Swami : విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..
సెలబ్రిటి జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అవసరం లేదు.సెలబ్రిటీల జాతకాలపై మరియు వారి వ్యక్తిగత జీవితాల పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది. వేణు స్వామి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. బాహుబలి తర్వాత ప్రభాస్ కి… -
Rashmika Mandanna: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రష్మిక..
Rashmika Mandanna: చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి హిట్టందుకున్న రాహుల్ రవీంద్రన్.. ఆ తరువాత నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి భారీ పరాజయాన్ని చవిచూశాడు. ఆ సినిమా తరువాత డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి నటుడిగా కొనసాగాడు. ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. -
Rashmika Mandanna : రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్ట్.. ఆ ఒక్కరి కోసం వేట..
ఇటీవల సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అవి సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపాయో తెలిసిందే.. నిందితులు మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టార్గెట్ చేశారు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్ డ్రెస్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది.. ఆ తర్వాత పలు ప్రముఖ హీరోయిన్ల వీడియోలను కూడా రిలీజ్ చేశారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా… -
Rashmika Mandanna : మళ్లీ రష్మిక టార్గెట్ చేసిన దుండగులు.. మరో డీప్ ఫేక్ వీడియో వైరల్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్… -
Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ రెగ్యులర్ షూటింగ్ షురూ…
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. Read Also: Kalyan Ram: డైనోసర్ ముందుకి డెవిల్? “ది… -
Animal : రష్మిక నటనకు ఫిదా అవుతున్న నెటిజన్స్..
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.రీసెంట్ గా రిలీజ్ అయిన ‘యానిమల్’ మూవీ అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.116 కోట్లు వసూళు చేసి సత్తా చాటింది. రణబీర్ కపూర్… -
Nani: హాయ్ నాన్న ఈవెంట్లో విజయ్-రష్మిక ఫోటో.. నాని ఏమన్నాడంటే?
Nani Responds on Vijay-Rashmika Mandanna Photo at Hi nanna Pre release Event: నేచురల్ స్టార్ నాని హీరోగా హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్ నాన్న’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమా వైర ఎంటర్టైన్మెంట్స్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా ఈ సినిమాను మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా… -
Animal: యానిమల్ లో రష్మికను డామినేట్ చేసిన భామ ఎవరో తెలుసా?
Animal Tripti Dimri Became Hot Topic: యానిమల్ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటి తృప్రి డిమ్రీ హాట్ టాపిక్ అయింది. హీరోయిన్ రష్మిక కంటే ఈ బాలీవుడ్ నటి తృప్రి డిమ్రీ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Dell 14S: Dell 14S భారత్‌లో లాంచ్.. 2.8K డిస్ప్లే, Intel Core ప్రాసెసర్, Dolby Atmos సపోర్ట్
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
IND vs NZ 1st ODI: నేడే భారత్ vs న్యూజిలాండ్ వన్డే.. రో-కో ఎంట్రీపై జోష్.. సిరాజ్ భుజాలపై కీలక బాధ్యతలు..
-
Donald Trump: ఆర్థిక సాయం బంద్.. ఇజ్రాయిల్‌కు ట్రంప్ షాక్!
-
Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!