నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆమె పారితోషికం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ అని, ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో వసూలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆమె రెంజ్ ని బట్టి ఇలాంటి వార్తలు రావడం కామన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై రష్మిక…
టాలీవుడ్లో ఎప్పటినుంచో వినిపిస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్షిప్ వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుని, ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను మరింత పెంచాయి. Also Read : AOT : ఆకాశంలో ఒక ‘తార గ్లిమ్స్’.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న’సాత్విక వీరవల్లి’ ఎవరంటే? ఈ నేపథ్యంలో రష్మిక మందన్నాను ఈ వార్తలపై తాజాగా…
Pushpa 2 Japan Release: జపాన్ రాజధాని టోక్యో నగరంలో నిర్వహించిన ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించాడు. ఈ కార్యక్రమంలో బన్నీ జపనీస్ లాంగ్వేజ్ లో ‘పుష్ప’ డైలాగ్ చెప్పగానే థియేటర్ మొత్తం ఒక్కసారిగా హర్షధ్వానాలు, చప్పట్లతో మారుమోగింది.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న, ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయారు. ‘పుష్ప’, ‘యానిమల్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ తో బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. నటిగానే కాకుండా బాధ్యతగల పౌరురాలిగా రష్మిక అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తన సొంత జిల్లా అయిన కర్ణాటకలోని కొడగులో అత్యధిక ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించిన వ్యక్తిగా రష్మిక రికార్డు సృష్టించారు.…
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 కొత్త ఏడాది వేడుకలను ఇటలీలోని రోమ్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను విజయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో ఒక రొమాంటిక్ పిక్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. విజయ్ వెనక నిలబడి రష్మిక అతడిని గట్టిగా హత్తుకున్న ఫోటో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. “హ్యాపీ న్యూ ఇయర్ మై డార్లింగ్ లవ్స్.. అందరం కలిసి గొప్ప…
టాలీవుడ్లో అత్యంత పాపులర్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, అక్టోబర్‌లోనే వీరిద్దరి నిశ్చితార్థం గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని సినీ వర్గాల్లో టాక్ వినిపించగా..…
అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కమర్షియల్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలు కూడా చేస్తూ, కథల ఎంపికలో తనదైన స్టైల్ చూపిస్తోంది. ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ ప్రయాణంలో 2025 సంవత్సరం తనకు ఎంతో స్పెషల్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.ఇండస్ట్రీలో తనకు వస్తున్న వరుస ఆఫర్ల పట్ల సంతోషంగా ఉన్నా, ఒక విషయంలో మాత్రం రష్మిక…
Naga Vamsi: టాలీవుడ్లో ప్రొడ్యూసర్ నాగవంశీ అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన స్పీచ్‌లకు యూత్‌లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు, ఆయన ఓపెన్ అయిన ఆ హీరోయిన్ క్రష్ ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: New Year’s Day 2026: కొత్త సంవత్సరం రోజు…
ఒకప్పుడు ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాలతో క్యూట్ లవర్స్‌గా మెప్పించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన వీరిద్దరి సినిమాల లుక్స్ చూస్తుంటే “ఎలా ఉండేవాళ్ళు.. ఇలా అయిపోయారేంటి?” అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘రౌడీ జనార్దన’ (Rowdy Janardhana) లో ఫుల్ రగ్డ్ లుక్‌లో, ఒళ్లంతా రక్తంతో భయంకరంగా కనిపిస్తుంటే, రష్మిక మందన్న కూడా తన…
బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌ను బంధించి చిత్రహింసలు పెట్టే క్లైమాక్స్ సీన్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ సీన్ తెరకెక్కించడం వెనుక విక్కీ కౌశల్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను విక్కీ పంచుకున్నారు. Also…