కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య ఈ నెల 20న విడుదలైన కుబేర సూపర్ హిట్ తెచ్చుకుంది. ముఖ్యంగా ధనుష్ నటన కు మంచి ప్రశంసలు దక్కాయి. అటు నాగార్జున వయసుకు తగ్గ మంచి పాత్ర చేసారని కితాబు…
Rashmika Mandanna : టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది.ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతుంది.గత ఏడాది…
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2 ” క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అయితే…
Rashmika Mandanna : టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గం గం గణేశా”.నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ ,కరిష్మా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వెన్నెలకిషోర్,జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి ,వంశి కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.ఈ…
Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయినఈ కన్నడ భామ ఆ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.ఈ సినిమా హిట్ తో రష్మికకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.ఈ భామ వరుసగా తెలుగుతో పాటు తమిళ్ ,కన్నడ భాషల్లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ వరుస సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 1 న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రణ్ బీర్ ను ఎప్పుడు చూడనంత వైలెంట్ క్యారెక్టర్ లో చూపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.దాదాపు రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకొని యానిమల్ మూవీ భారీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గత డిసెంబర్ 1న వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది.. ఈ క్రమంలో యానిమల్ సక్సెస్ పార్టీ.. ముంబైలో శనివారం (జనవరి…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.అలాగే అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు.విలన్ గా నటించిన బాబీ డియోల్ తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు..ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.ఈ సినిమా…