Home
Rashid Khan
Rashid Khan News
-
Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?
Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్ట్ క్రికెట్ ఆడటం తనకు కష్టంగా మారిందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వైద్యుల సూచనల కారణంగా రెడ్ బాల్ ఫార్మాట్‌కు దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ.. తాను జట్టుకోసం ఆడానని తెలిపారు. అయితే అదే కొనసాగితే తన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని డాక్టర్లు హెచ్చరించినట్లు తెలిపాడు. Dacoit: రేపే థియేటర్స్‌లోకి డెకాయిట్.. అప్పుడే గూఢచారి 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన… -
Pak-Afghan war: 400 మంది మృతి.. పాకిస్తాన్‌పై అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం..
Pak-Afghan war: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రం కాబోతోంది. సోమవారం రాత్రి, ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోని ఒక రిహాబిటేషన్ ఆస్పత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 400 మంది మరణించారు, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి పాకిస్తాన్ వైమానిక దళం చేసినట్లు తాలిబన్లు ఆరోపించారు. -
Rashid Khan: రషీద్ ఖాన్ హిస్టరీ క్రియేట్.. టీ20లో ప్రపంచంలోనే తొలి బౌలర్ గా..
2026 T20 ప్రపంచ కప్ 28వ లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ UAEని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో UAEతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు, T20 ఫార్మాట్లో 700 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం T20Iలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ యుఎఇపై వికెట్ తీయడం ద్వారా చరిత్ర సృష్టించాడు. టి20 ఫార్మాట్లో… -
NZ vs AFG: అర్ధ సెంచరీతో చెలరేగిన సీఫెర్ట్.. 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్‌పై న్యూజిలాండ్ గెలుపు
ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా జరిగిన నాల్గవ లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి, సీఫెర్ట్ అర్ధ సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. సీఫెర్ట్ 65 పరుగుల వద్ద ఔట్ అయినప్పటికీ, డారిల్ మిల్లిచ్, కెప్టెన్ సాంట్నర్ కలిసి జట్టుకు సునాయస విజయాన్ని అందించారు. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20… -
Afghanistan Squad: రషీద్ ఖాన్ కెప్టెన్.. టీ20 వరల్డ్ కప్‌కు అఫ్గానిస్తాన్ జట్టు ఇదే!
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026లో అఫ్గానిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఇదే జట్టు జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా పాల్గొననుంది. టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులోకి అనుభవజ్ఞులైన ఆల్‌రౌండర్ గుల్బదిన్ నయిబ్, ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ తిరిగి… -
Rashid Khan: బయటికి వెళ్లాలంటే బుల్లెట్‌ప్రూఫ్ కారు కావాల్సిందే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్
Rashid Khan: అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన స్వదేశంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భద్రతా కారణాల దృష్ట్యా తాను బుల్లెట్‌ప్రూఫ్ కారులోనే ప్రయాణిస్తానని రషీద్ వెల్లడించాడు. తనకు ఉన్న ప్రజాదరణతో పాటు అభిమానుల ఉత్సాహం కొన్నిసార్లు అనూహ్య పరిస్థితులకు దారి తీయవచ్చని పేర్కొంటూ, ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా మారాయని స్పష్టం చేశాడు. WPL 2026: ఇట్స్ ఆఫీసియల్.. న్యూ సీజన్.. న్యూ కెప్టెన్.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా… -
Rashid Khan: ‘మిస్టరీ గర్ల్’తో రషీద్ ఖాన్.. అసలు విషయం ఏంటంటే?
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రషీద్ క్రికెట్ ఆటతో కాకుండా.. అతడి వ్యక్తిగత జీవితం కారణంగా నెట్టింట చర్చనీయాంశంగా మారాడు. ఇటీవలి కార్యక్రమంలో రషీద్ ఓ మహిళతో కనిపించడమే ఇందుకు కారణం. ‘మిస్టరీ గర్ల్’తో రషీద్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. అఫ్గాన్ స్పిన్నర్ రెండో వివాహం చేసుకున్నాడని నెట్టింట చర్చ మొదలైంది. ఈ విషయం రషీద్ వరకు చేరగా.. అసలు విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. రషీద్ ఖాన్ ఇటీవల… -
Rashid Khan: అనాగరికం.. అనైతికం.. పాకిస్థాన్ దుశ్చర్యపై రషీద్ ఖాన్ ధ్వజం
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఇక పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య అనాగరికం, అనైతికం అంటూ ధ్వజమెత్తారు. -
Rashid Khan: రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఏ బౌలర్‌కు సాధ్యం కాలేదు!
అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్లో 200కు పైగా వికెట్లు తీసిన తొలి అఫ్గాన్ బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్స్ పడగొట్టడంతో రషీద్ ఖాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు 27 ఏళ్ల ఈ స్పిన్నర్‌కు ఒక వికెట్ అవసరం అయింది. 39వ ఓవర్ చివరి బంతికి మెహిదీ హసన్ మిరాజ్‌ను అవుట్… -
Asia Cup 2025: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గాన్ సారథికి ప్రశ్న.. తెగ ఇబ్బందిపడ్డ పాక్ కెప్టెన్!
ఆసియా కప్ 2025 సమరానికి సమయం ఆసన్నమైంది. మరో కొన్ని గంటల్లో టోర్నీకి తెరలేవనుంది. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో (సెప్టెంబర్ 9) అఫ్గానిస్థాన్, హాంకాంగ్ టీమ్స్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 10న భారత్, యూఏఈ మ్యాచ్.. సెప్టెంబర్ 12న పాకిస్థాన్, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ ముందు పాకిస్థాన్, యూఏఈ, అఫ్గానిస్థాన్ టీమ్స్ ట్రై సిరీస్ ఆడాయి. ఈ సందర్భంగా ఓ ఘటన జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి…
తాజావార్తలు
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!