ఐపీఎల్-2022 కోసం రిటైనింగ్ ప్రక్రియ ముగిసింది. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌ను వారి జట్లు రిటైన్ చేసుకోలేదు. అయితే వారిని రిటైన్ చేసుకోకపోవడానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో అహ్మదాబాద్, లక్నో జట్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో ఫ్రాంచైజీ ఇద్దరు ఆటగాళ్లను సంప్రదించడం వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. Read Also: IPL 2022 : ఎక్కువ ధర పలికన ఆటగాళ్లు వీళ్లే ! సన్‌రైజర్స్ స్టార్…
ఆఫ్ఘానిస్తాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన పేరిట మరో రికార్డును క్రియేట్ చేసాడు. టీ20 క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన నాల్గవ బౌలర్ గా నిలిచిన రషీద్ ఆ మార్క్ ను అతి తక్కువ మ్యాచ్ లలో అందుకున్న మొదటి బౌలర్ గా నిలిచాడు. ఈరోజు ఐసీసీ టీ20ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ను బౌల్డ్ చేయడంతో ఈ…
యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ తగిలింది. రషీద్ ఖాన్ తన కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. అయితే ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు ఇప్పటివరకు 8 జట్లు అర్హత సాధించాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక్కటి. ఈ పొట్టి ఫార్మాట్ లో ఎంతో బలవంతమైన జట్టుగా ఎదిగిన ఆఫ్ఘన్ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో 8వ స్థానంలో ఉంది. అయితే…