ప్రముఖ సినీ దర్శకుడు శంకర్.. తాజాగా ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తరుణ్ కార్తీక్ తో ఐశ్వర్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలలో భాగంగా చెన్నై నగరంలో మంగళవారం నాడు జరిగిన వివాహ విందులో భాగంగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేవలం దక్షిణాది సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. బాలీవుడ్ కు చెందిన అగ్రతారలు కూడా ఈ కార్యక్రమంలో…
Mukesh Khanna: ఇప్పుడంటే చిన్నపిల్లలు చూడడానికి చాలా వీడియో గేమ్స్, షోస్ వచ్చాయి కానీ, అప్పట్లో చిన్న పిల్లలు చూసిన ఒకే ప్రోగ్రామ్ శక్తిమాన్ . ఈ ప్రోగ్రామ్ కోసం పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎదురుచూసేవారు. చాలామంది చిన్నపిల్లలు తమను కాపాడడానికి శక్తిమాన్ వస్తాడని.. గోడల మీద నుంచి దూకేసిన రోజులు కూడా ఉన్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. సినిమాలతో పాటుగా ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో ఎక్కువగా కనిపిస్తుంటారు.. అయితే ఈ సినిమా రెండు చేతులా సంపాదిస్తున్నాడు.. సినిమాలకు తక్కువ కాకుండా యాడ్ లకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి.. మంచి నటుడుగానే పేరు సంపాదించుకోవడమే కాదు.. అనేక బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలతో ఓ రేంజ్లో సంపాదిస్తున్నారు. రూ.360 కోట్లకు పైగానే నికర ఆస్తులు ఉన్న రణ్వీర్ యాడ్స్ కు గట్టిగానే తీసుకుంటాడు.. రణ్వీర్…
Ranveer Singh unveils soul-stirring poster of Prithviraj from The Goat Life: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కొత్త సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర…
Deepika Padukone: ఒక సాధారణ కుటుంబంలో భార్యాభర్తలు వారంలో ఒకసారి కలుస్తారు. పని ఒత్తిడి, డబ్బు సంపాదనలో పడి భార్యాభర్తలు ఇద్దరు కలిసి గడిపే సమయం చాలా తక్కువ. ఇది కేవలం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్న జంటలు అన్నీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
Actor Ranveer Singh Sells His 2 Apartments In Goregaon Mumbai: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో తన రెండు అపార్ట్మెంట్లను విక్రయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ రెండు అపార్ట్మెంట్లను మొత్తం రూ.15.25 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. రణ్వీర్ సింగ్ డిసెంబర్ 2014లో ఈ రెండు అపార్ట్మెంట్లను ఒక్కొక్క దాన్ని రూ. 4.64 కోట్లకు కొనుగోలు చేశారు. గోరెగావ్ ఈస్ట్లోని విలాసవంతమైన ఒబెరాయ్ ఎస్క్వైట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉన్న ప్రతి…
Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ముంబైలోని రెండు అపార్ట్మెంట్లను విక్రయించాడు. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఫ్లాట్లు మొత్తం 15.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.
Vivek Agnihotri: బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన వివేక్.. ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్ అంటూ వస్తున్నాడు. ఇక సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలో ఆయన చేసే వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమే. నిత్యం ఏదో ఒక టాపిక్ పై మాట్లాడుతూ విమర్శలు అందుకుంటూనే ఉంటాడు.
Don 3: డాన్ అనగానే టక్కున అమితాబ్ గుర్తొచ్చేస్తాడు. ఆ తరువాత డాన్ అనగానే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తొస్తాడు.షారుక్ ఖాన్-పర్హాన్ అక్తర్ కాంబోలో వచ్చిన డాన్ సినిమా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది.