Home
Ranveer Singh
Ranveer Singh News
-
Dhurandhar: హృతిక్ వ్యాఖ్యలపై దర్శకుడు స్పందన.. ‘ధురంధర్ పార్ట్ 2’పై క్లారిటీ ఇచ్చిన ఆదిత్య ధర్
ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటివరకు సుమారు రూ.230 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే ఈ మూవీ పై పలు హీరోలు కూడా స్పందిస్తూ పాజిటీవ్ గా స్పందిస్తుండగా.. స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్… -
Dhurandhar : బాలీవుడ్ ‘ధురంధర్’ సినిమాపై .. పుష్ప రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విమర్శకుల నుంచి మరియు సినీ ప్రముఖుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఈ సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా తన అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో, “ఇప్పుడే ధురంధర్ చూశాను. అద్భుతంగా రూపొందించారు. ఇందులో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు… -
Dhurandhar: “ధురందర్” సినిమాలో పాత్రలు నిజ జీవితంలో ఎవరితో సరిపోలుతున్నాయి..?
Dhurandhar: బాలీవుడ్ సినమా ‘‘ధురందర్’’ దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. పాకిస్తాన్ రాజకీయాలు, గ్యాంగ్ వార్, ఇండియన్ స్పై ఏజెంట్ల పాత్ర బ్యాక్‌డ్రాప్‌గా నిజజీవితం సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇ -
Dhurandhar Movie: పాకిస్థాన్ వంకర బుద్ధిని బయటపెట్టిన “ధురంధర్”..! సినిమాని బ్యాన్ చేసిన గల్ఫ్ దేశాలు..
Dhurandhar Movie: ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాలో రణ్వీర్ సింగ్ (Ranveer Singh), మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. -
Dhurandhar : రన్ టైమ్ సమస్య కాదు.. కనెక్ట్ అవ్వడమే పాయింట్!
సినిమా ఎంత నిడివి (రన్ టైమ్) ఉందనేది ముఖ్యం కాదు, ప్రేక్షకులకు ఆ అనుభూతి ఎంతగా కనెక్ట్ అయ్యిందనేదే ముఖ్యమని ‘దురంధర్’ చిత్రం మరోసారి రుజువు చేసింది. దాదాపు 3.5 గంటల (214 నిమిషాలు) రన్ టైమ్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం భారీ స్థాయి కలెక్షన్లు సాధించి, బ్లాక్‌బస్టర్ రేంజ్‌లోకి దూసుకుపోవడం నిజంగా ఒక అద్భుతమైన విజయం. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య థార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కథాంశం మరియు ఉత్కంఠభరితమైన కథనం… -
Bollywood : భారీ రన్ టైమ్ తో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ బిగ్ సినిమా
బాహుబలి, పుష్ప2 లాంటి భారీ సినిమాల దెబ్బకి బాలీవుడ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటి దాకా లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకున్న రణవీర్ సింగ్ కూడా ఇప్పుడు భారీ యాక్షన్ వైపు టర్న్ తీసుకుని,’ధురంధర్’అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ కాంబినేషన్ లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది దురంధర్. ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాను ‘ఉరి’ దర్శకుడు ఆదిత్య ధర్ 250… -
Deepika Padukone : హిజాబ్ ధరించిన దీపిక.. ఓ రేంజ్ లో ట్రోల్స్..
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మళ్లీ వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆమె తన భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి ఎక్స్పీరియన్స్ అబుదాబి యాడ్ లో నటించింది. ఇందులో ఆమె హిజాజ్ ధరించింది. ఈ ప్రమోషనల్ యాడ్ లో ఇద్దరూ ఓ మ్యూజియంలో ఉంటారు. అక్కడ ఇద్దరూ కలిసి అబుదాబిని ప్రపంచంలోనే అత్యంత మేటి ప్రదేశం అన్నట్టు ప్రమోట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ యాడ్… -
Ranveer Singh : మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే?
సౌత్ దర్శకులంటే నార్త్ స్టార్లకు చిన్న చూపా. వీళ్లు చెప్పినప్పుడు షూట్ చేయడానికి, ఆడిందే ఆడగా, పాడిందే పాటగా హిందీ డైరెక్టర్ల తలాడించినట్లు సదరన్ డైరెక్టర్లు చేయడం లేదా. అందుకే బీటౌన్ హీరోస్ సౌత్ డైరెక్టర్లకు మధ్య సరైన బాండింగ్ బిల్డ్ కావడం లేదా. అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యుయేషన్. మొన్న సికిందర్ ప్లాప్ వెనుక సల్మానే రీజన్ అని కుండబద్దలు కొట్టాడు మురుగుదాస్. అలాగే అమీర్ ఖాన్- లోకేష్ కనగరాజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి… -
Deepika And Ranveer : బాలీవుడ్ స్టార్ కపుల్‌కు ఇదేం పైత్యం..
బాలీవుడ్ దర్శకుల దగ్గర కథలు పడినట్లు టాలీవుడ్ డైరెక్టర్ల దగ్గర చెల్లించుకుంటామంటే కుదరదు అని దీపికా పదుకొనేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడి మేకర్స్. సందీప్ రెడ్డి వంగాతో దీపికాకు మొదలైన కొర్రీల ఎఫెక్ట్ కల్కి2కి పాకింది. ఎనిమిది గంటలు చేయను ఆరుగంటలే షూటింగ్ చేస్తా ప్రాపిట్లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను ఎక్స్ ట్రా టైం చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ డిమాండ్స్‌తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుండి… -
Deepika Padukone : సీక్రెట్ గా వీడియో తీసిన వ్యక్తి.. ఫైర్ అయిన దీపిక పదుకొణె
Deepika Padukone : దీపిక పదుకొణె ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటుంది. ఓ వైపు అల్లు అర్జున్-అట్లీ సినిమాలో కనిపిస్తోంది. దాంతో పాటు మరో సినిమాను కూడా రెడీగా ఉంచింది. అటు కల్కి-2 సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన కూతురు దువాతో టైమ్ స్పెండ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె తన కూతురుతో కలిసి బయటకు వెళ్లింది.…
తాజావార్తలు
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
ట్రెండింగ్
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!