Prashanth varma : రణ్ వీర్ సింగ్ మూవీ ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth varma :టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ విభిన్న కథలతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన “కల్కి”,”జాంబీ రెడ్డి” సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంతవర్మ తెరకెక్కించిన “హనుమాన్”మూవీ పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ రేంజ్ బాగా పెరిగింది. హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Read Also :Bharatheeyudu 2 : ‘భారతీయుడు 2’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. గూస్ బంప్స్ గ్యారెంటీ..
Also Read
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
అయితే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రానికి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది..అయితే భారీ స్థాయిలో తెరకెక్కుతున్నఈ చిత్రం సడెన్‌గా ఆగిపోయిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి రణ్ వీర్ సింగ్ తప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అయింది.అయితే ఈ వార్తలపై తాజాగా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.అలాగే ఈ సినిమా షూటింగ్ ను హనుమాన్ జయంతి రోజున హైదరాబాద్‌లో మొదలుపెట్టినట్లు ప్రకటించింది. ఇప్పటికే మూవీకి సంబంధించి రణవీర్ సింగ్ పై కొన్ని సీన్లు కూడా షూట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!