Home
Ranveer Singh
Ranveer Singh News
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
Vicky Kaushal – Aditya Dhar : బాలీవుడ్లో విక్కీ కౌశల్ దూకుడుకు బ్రేకులు వేయడం ఎవరి వల్లా కావడం లేదు. ‘యూరి’తో మొదలైన ఆయన సక్సెస్ జైత్రయాత్ర, ఇటీవల వచ్చిన ‘ఛావా’ వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. సినిమా సినిమాకూ జోనర్ మార్చేస్తూ మినిమమ్ గ్యారెంటీ స్టార్‌గా మారిన ఈ టాలెంటెడ్ హీరో, ఇప్పుడు ఏకంగా పురాణాల బాట పట్టబోతున్నారు. అయితే ఇక్కడే ఒక ప్రాజెక్ట్ మూలనపడటం, మరో భారీ మైథాలజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం సినీ వర్గాల్లో… -
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
Kalyani Priyadarshan: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సంచలన విజయం సినీ పరిశ్రమలో ఒక నటి భవితవ్యాన్ని, స్టార్‌డమ్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లగలదో చెప్పడానికి కల్యాణి ప్రియదర్శన్ తాజా ప్రయాణమే నిదర్శనం. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ స్వంత గుర్తింపు కోసం కష్టపడ్డ ఈ మలయాళ ముద్దుగుమ్మ కెరీర్‌ను ‘లోకా’ చిత్రం అనూహ్య మలుపు తిప్పింది. స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, సౌత్ ఇండియాలోనే… -
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
Dhurandhar: బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టి, ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ధురంధర్’కు సెన్సార్ బోర్డు గట్టి ఝలక్ ఇచ్చింది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంలో ఏకంగా 50 సీన్లను తొలగించాలంటూ సెన్సార్ బోర్డు ఆదేశాలు జారీ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిలీజై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఉన్నట్టుండి మళ్లీ సెన్సార్ కత్తెరకు ఎందుకు బలవ్వాల్సి వచ్చిందనే అంశం ఇప్పుడు… -
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ స్టార్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. దీపికా మరోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించడంతో నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా దీపికా డెలివరీ సమయం, ఆసుపత్రి చేరికపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ, ఇన్‌స్టాగ్రామ్‌లో రణ్వీర్–దీపిక సంయుక్తంగా ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. “వెల్కమ్ బేబీ గర్ల్.. 19|9|2026 – దువా, దీపిక, రణ్వీర్”… -
Ranveer – Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్‌తో దీపిక స్పెషల్ అట్రాక్షన్!
Ranveer – Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపిక పదుకొణె మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ జంట తమ కుమార్తె దువాతో కలిసి దిగిన క్యూట్ ఫ్యామిలీ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో దీపిక బేబీ బంప్‌తో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఈ ఫ్యామిలీ పిక్స్‌పై ఆసక్తిగా స్పందిస్తున్నారు. రణవీర్ సింగ్, దీపిక పదుకొణె… -
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
Dhurandhar : బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలు (వ్యూస్) సాధించిన నాన్-ఇంగ్లీష్ సినిమాగా ఈ చిత్రం చారిత్రాత్మక రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని ‘ఎక్స్‌ప్రెస్ అడ్డా’ వేదికగా నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ అధికారికంగా వెల్లడించారు. గ్లోబల్ చార్ట్స్‌లో టాప్.. వ్యూస్‌తో సంచలనం ఈ ఏడాది అమెరికా,… -
Bollywood Updates : రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా… స్టార్ హీరో షాకింగ్ డెసిషన్
Bollywood Updates : బాలీవుడ్లో ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే నటుల్లో రణవీర్ సింగ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. సినిమా ప్రమోషన్లు, మీడియా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, సోషల్ మీడియా హడావుడి.. ఇలా ఎక్కడ చూసినా తనదైన శైలితో ఆకట్టుకునే ఈ స్టార్ హీరో ఇప్పుడు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటనే… -
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ అధినేత ఫర్హాన్ అక్తర్ మధ్య ‘డాన్ 3’ విషయంలో తలెత్తిన వివాదం బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దురంధర్ హిట్ అయ్యాక డాన్ 3 సినిమాకు నో చెప్పడంతో తమకు దాదాపు రూ.45 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఆ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని నిర్మాతలు డిమాండ్ చేశారు. ఈ వివాదం కాస్తా ముదరడంతో ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్… -
Ranveer Singh: హైకోర్టు ఆదేశాలతో..చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ క్షమాపణలు!
బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’ (Kantara) లోని పవిత్రమైన దైవ రూపాన్ని మిమిక్రీ చేసి, వివాదంలో చిక్కుకున్న రణ్వీర్.. కర్ణాటక హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు మైసూర్‌లోని ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, దైవానికి క్షమాపణలు చెప్పుకున్నారు. ‘IFFI 2025’ ముగింపు వేడుకలకు ‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి కూడా హాజరయ్యారు. అయితే రిషబ్ చేసిన అత్యంత పవిత్రమైన ‘దైవ నృత్యం’ (భూత కోల) ను రణ్వీర్ సింగ్ స్టేజ్ పైన కాస్త అతిగా అనుకరిస్తూ… -
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
Dhurandhar-2: ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘‘ధురంధర్ 2’’ వివాదంలో చిక్కుకుంది. సైన్యానికి సంబంధించిన ఆపరేషన్ల వివరాలను బయటపెట్టిందని సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి)లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దీపక్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)లో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఇలాంటి వివరాలు సినిమాలో ఉన్నాయనే ఆరోపణలను పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. Read Also: Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర…
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
-
Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?