Deepika Padukone: అధిక వసూళ్లు సాధించిన దీపికా పదుకొణె టాప్ 10 సినిమాలు..
- 2007లో దీపికా మొదటి సినిమా
- నటనతో ప్రజల గుండెల్లో స్థానం సంపాధించిన నటి
- ఈమె నటించి.. అధిక వసూళ్లు రాబట్టిన పది సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపికా పదుకొణె తన మొదటి సినిమా 2007లో చేసింది. అప్పటి నుంచి దీపిక తన నటనతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అయితే తాజాగా దీపికా- రణ్‌వీర్ సింగ్ తమ ముద్దుల తనయ పేరును ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె’’ అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫొటో తీసి షేర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు దీపిక యొక్క టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల పేర్లు తెలుసుకుందాం..
* జవాన్..
జవాన్ 2023లో విడుదలైంది. ఈ సినిమాలో దీపిక సపోర్టింగ్ రోల్ చేసింది. sacnilk.com ప్రకారం.. చిత్రం భారతదేశంలో 640.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాను ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా చూడవచ్చు.
Also Read
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
*కల్కి 2898 AD..
దీపిక నటించిన కల్కి 2898 AD 2024లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.618.5 కోట్లు రాబట్టింది. మీరు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
*పఠాన్
దీపికా పదుకొనే నటించిన పఠాన్ చిత్రం 2023లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.543.09 కోట్లు రాబట్టింది. మీరు ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
*పద్మావత్
దీపిక నటించిన పద్మావత్ చిత్రం 2018లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.302.15 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఉంది.
*చెన్నై ఎక్స్‌ప్రెస్
2013లో విడుదలైన చెన్నై ఎక్స్‌ప్రెస్.. ఇండియాలో రూ.227.13 కోట్లు రాబట్టింది. మీరు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు.
*ఫైటర్
దీపికా పదుకొనే నటించిన ఫైటర్ చిత్రం 2024లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.212.79 కోట్లు రాబట్టింది. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చిత్రాన్ని చూడవచ్చు.
*హ్యాపీ న్యూ ఇయర్
ఈ హిరోయిన్ నటించి హ్యాపీ న్యూ ఇయర్ సినిమా భారత్‌లో రూ.199.95 కోట్లు రాబట్టింది. 2014లో విడుదలైన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
*యే జవానీ హై దీవానీ
యే జవానీ హై దీవానీ 2013లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.188.57 కోట్లు రాబట్టింది. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చిత్రాన్ని చూడవచ్చు.
* బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా
బాజీరావ్ మస్తానీ 2015లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.184.3 కోట్లు రాబట్టింది. గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా 2013 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.117.53 కోట్లు రాబట్టింది. మీరు ప్రైమ్ వీడియోలో చిత్రాలని చూడవచ్చు.
తాజావార్తలు
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!