Home
Ranveer Singh
Ranveer Singh News
-
Sara Arjun History: 20 ఏళ్లకే అరుదైన రికార్డ్.. ఏ హీరోయిన్‌కు దక్కని క్రెడిట్ సారా సొంతం!
‘సారా అర్జున్’.. ఈపేరు ఇప్పుడు భారతీయ సినీ రంగంలో మారుమోగుతోంది. మొదటి సినిమాలోనే తనకంటే 20 ఏళ్ల పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘చిన్న పిల్ల’ అంటూ విమర్శలు చేసిన నోళ్లతోనే వావ్ అనిపించుకుంది సారా. తొలి సినిమాతోనే భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. వంద కాదు, రెండొందలు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల హీరోయిన్గా ఎదిగింది. ఎవరూ ఊహించని విధంగా 2025లో కలెక్షన్స్ పరంగా సారా తోపు హీరోయిన్ అనిపించుకుంది. చిన్నప్పుడే మంచి ఫ్యాన్… -
Dhurandhar : ధురంధర్ రేర్ రికార్డు: సౌత్ ఊసే లేకుండా 1000 కోట్లు!
Dhurandhar : భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ధురంధర్’ సినిమా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఇండియాలో 1,000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలన్నీ దాదాపుగా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలై ఆ ఘనతను సాధించాయి. కానీ, ‘ధురంధర్’ మాత్రం ఏ ఒక్క దక్షిణాది భాషలోనూ విడుదల కాకుండానే(అయితే హిందీలో దక్షిణాది రాష్ట్రాల్లో రిలీజ్ అయింది) 1,000 కోట్ల రూపాయల మైలురాయిని దాటి… -
Ranveer -Pralay: రణ్వీర్ సింగ్ ‘ప్రలే’లో హీరోయిన్ ఫిక్స్!
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కెరీర్‌తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ‘ధురంధర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన ఆయన, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘ప్రలే’పై దృష్టి పెట్టారు. జై మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక ‘పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్’గా రూపొందనుంది. ఈ భారీ ప్రాజెక్టులో కథానాయికగా అలియా భట్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ ‘గల్లీ భాయ్’, ‘రాకీ ఔర్ రాణీ కి… -
Dhurandhar Collections: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు.. ‘జవాన్’ రికార్డు బద్దలు!
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజా సినిమా ‘ధురంధర్’ బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తోంది. ఊహించని విజయాన్ని అందుకున్న ధురంధర్.. 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. కేవలం మూడు వారాల్లోనే రూ.600 కోట్ల మార్కును దాటి.. రూ.700 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ రికార్డును బ్రేక్ చేసింది. ట్రేడ్… -
Bollywood : ధురంధర్ సక్సెస్.. బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ నుండి వైదొలిగిన రణవీర్, అక్షయ్ కన్నా
బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. రిలీజై నేటికి 20రోజులైనా కలెక్షన్ల వర్షం కొనసాగుతూనే ఉంది. సినిమా భారీ సక్సెస్‌తో ఇటు మేకర్స్.. అటు ఇందులో నటించిన నటీనటులు క్లౌడ్9లో విహరిస్తున్నారు. రణ్వీర్ సింగ్ ఎనర్జీ, అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఈ విజయం తర్వాత తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఈ ఇద్దరు స్టార్స్ లెక్కలు మార్చుకున్నారు. రీమేక్స్,… -
Dhurandhar 2 Release: పెద్ద ప్లానింగే.. 5 భాషలలో ‘ధురంధర్-2’ విడుదల!
అక్షయ్ ఖన్నా, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ చిత్రాలను వెనక్కి నెట్టి.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిందీలో మాత్రమే విడుదలైనప్పటికీ.. వరుసగా 3 వారాల పాటు రూ.20 కోట్లకు పైగా (సుమారు $200 మిలియన్లు) వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణ భారతదేశంలో కూడా ధురంధర్ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మౌత్ టాక్,… -
Aditya Dhar- RGV : ఆర్జీవీ పై.. ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్యాధర్ ట్వీట్ వైరల్..
రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మామూలు రచ్చ చేయట్లేదు. ఇప్పటికే 700 కోట్లు దాటేసి, 1000 కోట్ల వైపు పరిగెడుతోంది. ఈ ఏడాది చివర్లో వచ్చి పెద్ద పెద్ద సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేస్తున్న ఈ మూవీపై తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ప్రశంసల వర్షం కురిపించారు. “ఆదిత్య ధర్.. నువ్వు ఇండియన్ సినిమా ఫ్యూచర్‌ను ఒక్కసారిగా మార్చేశావ్. నీ దర్శకత్వం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా… -
Dhurandhar : 8 ఏళ్లు బాహుబలి – 2 రికార్డ్ ను బద్దలు కొట్టిన ధురంధర్
బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సృష్టిస్తున్న ప్రభంజనం రోజుకో కొత్త రికార్డుతో దూసుకుపోతోంది. విడుదలై మూడో వారం పూర్తవుతున్నప్పటికీ, ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ, ధురంధర్ ప్రేక్షకుల్ని థియేటర్లకు భారీగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, తాజాగా విడుదలైన హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ అవతార్ ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్లను కూడా ధురంధర్ దాటేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇది సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి… -
Dhurandhar : ‘ధురంధర్’ తెలుగు రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, 2025లో బాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. Also Read : Akhanda 2 : ‘అఖండ 2’ చూడనున్న… -
Ranveer Singh : దీపికా 8 గంటల వర్క్ షిఫ్ట్ పై రణవీర్ సింగ్ హాట్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కోలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ధురంధర్. ఈ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ రోజు నుండి ఈ సినిమా సూపర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ లో పుష్ప 2 పేరిట ఉన్న పలు రికార్డులను…
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!