Deepika Padukone : దీపిక పదుకొణె ఇప్పుడు రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. కానీ పెళ్లికి ముందే ఆమె చాలా మందితో డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని ఆమె చెప్పకపోయినా.. చాలా సార్లు ఆమెతో డేట్ చేసిన వాళ్లే బయట పెట్టేశారు. ఇప్పుడు మరో నటుడు, మోడల్ ఇదే కామెంట్స్ చేశారు. ముంబైకి చెందిన నటుడు, మోడల్ ముజమ్మిల్ ఇబ్రహీం తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. ఇందులో…
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒకరు. తన స్పిన్ బౌలింగ్‌తో పాటు, కీలక సమయాల్లో బ్యాటింగ్‌తోనూ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ‘టర్బనేటర్’గా పిలువబడే హర్భజన్ క్రికెట్ కెరియర్ సినిమాటిక్ గా ఉంటుందని దాన్ని వెండితెరపై చూపిస్తే వర్కవుట్ అవుతుందని కొందరి ఒపీనియన్. Also Read Bhagyashri Borse : సాహసం శ్వాసగా సాగిపో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భజ్జీ తన జీవిత కథ సినిమాగా వస్తే చూడాలని ఉందన్నాడు.…
Skoda : సెడాన్ సెగ్మెంట్ కార్ల కంపెనీ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియా కష్టాలు తగ్గడం లేదు. ఆ కంపెనీపై వేల కోట్ల రూపాయల పన్ను బకాయిల కేసు ఆ కంపెనీకి ఇబ్బందులను కలిగిస్తోంది.
దీపికా పదుకొణె తన మొదటి సినిమా 2007లో చేసింది. అప్పటి నుంచి దీపిక తన నటనతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అయితే తాజాగా దీపికా- రణ్వీర్ సింగ్ తమ ముద్దుల తనయ పేరును ప్రకటించారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్నారు. కాగా..నిన్న సాయంత్రం ఒక గ్రాండ్ సంగీత వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా తర్వాత హీరోయిన్ సమంత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులవుతుంది. ఖుషి సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లి ఆ తర్వాత కొన్ని రోజులు మయోసైటిస్ వ్యాధి బారిన పాడిన ఆవిడ పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఆధ్యాత్మిక ప్రదేశాలను తిరిగి ప్రశాంతంగా గడిపింది. ఇక తాజాగా భారతదేశానికి తిరిగి వచ్చింది సమంత. ఇకపోతే షూటింగ్ పూర్తి చేసుకున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్…
Ranveer Singh-Prasanth Varma Movie Part ways: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మల ప్రాజెక్ట్ గురించే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. రణవీర్-ప్రశాంత్ కాంబోలో ‘రాక్షస’ అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోందని, ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయని, ఈ సినిమా నుంచి రణ్వీర్ వైదొలిగాడని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పడింది. ప్రస్తుతానికి ఈ…
Prashanth varma :టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ విభిన్న కథలతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన “కల్కి”,”జాంబీ రెడ్డి” సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంతవర్మ తెరకెక్కించిన “హనుమాన్”మూవీ పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ రేంజ్…
Prasanth Varma : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.కల్కి ,జాంబీ రెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించిన ఈ దర్శకుడు ఈ ఏడాది “హనుమాన్” సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు.టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది.హనుమాన్ సినిమాతో దర్శకుడు…
Ranveer Singh Seen In High Heels Trolls on His Look: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఇటీవల భార్య దీపికా పదుకొనెతో తన పెళ్లి ఫోటోలను తొలగించడం చర్చనీయాంశం అయింది. నిజానికి రణ్వీర్ సింగ్- దీపికా పదుకొనె తమ బేబీమూన్ తర్వాత ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. బుధవారం, ముంబైలోని లగ్జరీ జ్యువెలరీ కంపెనీ టిఫనీ & కో యొక్క స్టోర్ ప్రారంభోత్సవానికి రణ్వీర్ వింతగా వచ్చాడు. పూర్తిగా తెల్లటి శాటిన్ డ్రెస్ తో…