Deepika Padukone: తల్లిగా బాధ్యతలు.. నటిగా కొత్త పాఠాలు.. దీపికా పదుకొణె ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటిగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొణె, ఇప్పుడు తల్లిగా తన కొత్త ప్రయాణాన్ని ఎంతో ఇష్టంగా గడుపుతోంది. తాజాగా ఆమె తన కుమార్తె దువా గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా ప్రపంచమంతా నా కూతురి చుట్టూనే తిరుగుతోంది. ఆమె నాకు అన్నింటికన్నా ఎక్కువ’ అని ఎమోషనల్ అయ్యింది. అంతేకాదు, తాను రోజులో అత్యధికంగా వాడే పదం ‘ఐ లవ్ యు’ అని, అది కూడా తన కూతురి కోసమేనని దీపికా ఈ సందర్భంగా వెల్లడించింది.
Also Read : venky pooja: వెంకీ మూవీలో పూజా హెగ్డే..రూమర్స్‌కు ఫుల్ స్టాప్
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
కేవలం తన వ్యక్తిగత విషయాలే కాకుండా, కెరీర్ పట్ల తనకున్న దృక్పథాన్ని కూడా దీపికా పంచుకుంది. జీవితంలో నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని ఆమె అభిప్రాయపడింది. “కెరీర్ మొదట్లో ఇండస్ట్రీని, కళను అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు పరిశ్రమలో మరింత మెరుగ్గా ఎలా రాణించాలనే దానిపై దృష్టి పెట్టాను. అందుకే నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆగకూడదని నేను నమ్ముతాను” అని దీపికా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం దీపికా ఒకవైపు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు తన రాబోయే భారీ ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతోంది. కథల ఎంపికలో ఎప్పుడూ ఆచితూచి అడుగులేసే ఈ భామ, రాబోయే సినిమాల్లో మరింత వైవిధ్యమైన పాత్రలు చేయాలని భావిస్తోంది. దువా రాకతో తన జీవితంలో కొత్త వెలుగులు నిండాయని, ఈ ఆనందం తన పనిలో కూడా కనిపిస్తుందని దీపికా ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!