Leader 2 in Rana- Sekhar kammula Combination is getting Ready: రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి రానా ఈ సినిమాతోనే హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా అప్పట్లో ఒక మంచి క్లాసిక్ హిట్ గా నిలిచింది. అవినీతిపరుడైన ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఆ ముఖ్యమంత్రి చనిపోవడంతో ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? అయ్యి తన తండ్రి మీద పడిన అవినీతి…
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా భోళా శంకర్`సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు. `బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.మెగాస్టార్ 156 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పటికే మేకర్స్ చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్…
Maya Bazaar For Sale Crosses 100 Million Streaming Minutes: జీ 5 లో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్ ‘మాయాబజార్ ఫర్ సేల్’. సీనియర్ నరేష్, నవదీప్, ఈషా రెబ్బా, హరి తేజ, రవివర్మ, తరుణ్ భాస్కర్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ మంచి టాక్ సంపాదించింది. సెటైరికల్ డ్రామాగా ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ రూపొందగా జీ 5తో పాటు రానా…
స్టార్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అద్భుత నటుడుగా మంచి గుర్తింపు సంపాదించారు.కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా వున్నారు. అయితే తాజాగా రానా హిరణ్యకశ్యప అనే సినిమాను ప్రకటించాడు. కామిక్ కాన్ వేదిక పై హిరణ్య కశ్యప్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించబోతున్నట్లు తెలుస్తుంది. హిరణ్యకశ్యపుడి పౌరాణిక…
Gunasekhar indirect Comments on Rana Trivikram’s Hiranyakashyap: కొన్నాళ్ల క్రితం రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప అనే ప్రాజెక్టు తెరకెక్కే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అటు రానాతో పాటు గుణశేఖర్ సైతం పలు సందర్భాల్లో ధ్రువీకరించారు కూడా. అయితే అనూహ్యంగా ఇప్పుడు రానా -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ హిరణ్యకశిప అనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరికీ సుపరిచితమైన అమరచిత్ర కథ అనే కామిక్స్…
రానా దగ్గుపాటి.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు రానా.ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు ను పొందాడు.మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా వరుసగా సినిమాలను చేశారు.ఆయన నటించిన సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నప్పటికి కమర్షియల్ గా మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో బాహుబలి సినిమా లో విలన్ గా నటించారు. ఆ సినిమా తిరుగులేని విజయం…
Rana – Teja film to be in 2 parts: నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ రెండోసారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తేజ డైరెక్టర్ గా దగ్గుబాటి అభిరాం హీరోగా తెరకెక్కిన అహింస సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఆగస్ట్‌లో అధికారికంగా షూటింగ్ ప్రారంభడానికి ప్రణాలికలు సిద్దం చేస్తుండగా ఆ సినిమా గురించి…
తెలుగు ఆడియన్స్ తో ఫ్యామిలీ స్టార్ గా పేరు పొందిన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉంది. వెంకటేష్ ఎన్నో ఫ్యామిలీ సినిమాలను చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.. ప్రేక్షకులను నవ్వించడం లో అయిన అలాగే సెంటిమెంట్ పండించి కన్నీళ్లు రప్పించాలన్నా వెంకటేష్ వల్లనే సాధ్యం.మాస్ ఆడియన్స్ కు కూడా వెంకటేష్ సినిమాలు అంటే ఇష్టం.ఎలాంటి కథలో అయిన వెంకటేష్ తనదైన యాక్టింగ్ తో అందరినీ మెప్పిస్తాడు.…
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రానా దగ్గుబాటి. లీడర్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమ లో హీరోగా పరిచయం అయ్యారు.లీడర్ సినిమా తో మంచి సక్సెస్ అందుకున్నారు రానా.ఆ తరువాత ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బాగా మెప్పించారు. అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా కథ బాగుంటే విలన్ పాత్ర లలో కూడా నటించి మెప్పిస్తున్నారు.ఈ క్రమంలో నే రానా బాహుబలి వంటి భారీ సినిమా లో…
`విరాటపర్వం` చిత్రంలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో ఎంతగానో ఆకట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.చివిరి వరకు ఎంతో ఎమోషనల్‌గా సాగే ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర ను వేసుకుంది.ఆ పాత్రలో సాయిపల్లవి జీవించిందని చెప్పాలి.వెన్నెల పాత్రకి సాయి పల్లవి ప్రాణం పోసింది. విమర్శల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. `విరాటపర్వం` సినిమాలో ఆమె నటనే సినిమాకు ప్లస్ గా మారింది.. ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం అంతగా ఆడలేదు, కానీ విమర్శలకు నుంచి ఎన్నో…