Bheemla Nayak ఫిబ్రవరి 25న థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా “భీమ్లా నాయక్” వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మార్చి 25న ̶
పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద రోరింగ్ హిట్ అయింది. కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ నెమ్మదించినా ఈ సినిమా రెండో వారంలో కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. హిందీలో త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. అయితే హిందీలో పవన్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తె�
‘భీమ్లా నాయక్’ సినిమాతో తెరంగేట్రం చేసిన మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉంది. డానియల్ శేఖర్ అకా రానా దగ్గుబాటికి జోడిగా నటించిన సంయుక్త పాత్రకు అంత ప్రాముఖ్యత ఏం లేదు. అయినప్పటికీ ఆమె తనకున్న స్పేస్ లోనే తన నటనతో ప్రేక్షకు�
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు తీసుకున్నారని తెలియగానే, దానిని చూసిన వ్యక్తిగా కోషి పాత్ర తాను చేస్తానని నాగవంశీతో మొదటే చెప్పానని రానా అన్నాడు. ఆ సినిమా తాను చేయాలనుకోవడానికి ఓ స్పెషల్ రీజన్ ఉందని బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించా
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘విరాటపర్వం’. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు ఊడుగల దర్శకత్వం వహించారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి, జరీనా వహాబ్, నవీన్ చంద్ర, సాయిచంద్, నందితాదాస్, బెనర్జీ, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. త్రివిక్రమ్ రాసిన స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తమన్ సంగీతం సినిమాను వేరే �
టాలీవుడ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలపై కొత్త జీవో వస్తుందని ఆశించిన ‘భీమ్లా నాయక్’ నిరాశే ఎదురయ్యింది. అంతేనా సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్ల వద్ద సీఆర్ఫీఎఫ్ జవాన్లు కన్పించడంపై చర్చ జరిగింది. కానీ ఏపీ మం�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీ దూసుకెళ్తుండడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ పట్ల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ‘భీమ్లా నాయక్’ టీంకు స్పెషల్ ట్ర�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘భీమ్లా నాయక్’ బ్లాక్ బస్టర్ టాక్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఈ సినిమాపై పలువురు సెలెబ్రిటీలు సైతం సోషల్ �
పవన్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ బ్లాక్బస్టర్ హిట్ కొట్టడం ఫ్యాన్స్ లోనే కాదు ఇండస్ట్రీలో చాలా మందిలో ఉత్సాహాన్ని నింపింది. ‘అఖండ’ తర్వాత టాలీవుడ్ లో కొత్త జోష్ వచ్చింది ఈ సినిమాతో. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల దర్శకనిర్మాతల మోముపై చిరునవ్వులు చిందేలా చేసింది. వార