ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయిన రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ అనే కొత్త హీరోయిన్ ని హరీష్ శంకర్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో డిజాస్టర్ గా నిలిచింది. టాక్ విషయంలో డివైడ్ టాక్ వచ్చినా సరే ఎందుకో హరీష్ శంకర్ మీద ఉన్న నెగెటివిటీనో మరేమిటో తెలియదు కానీ సినిమాకి…
హనుమాన్ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ నుంచి వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. హనుమాన్ సినిమా చివరలో జై హనుమాన్ సినిమాని 2025 లో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఆ ప్రకటించిన మేరకు ఇప్పటికి పనులైతే జరగడం లేదు కానీ తాజాగా జై హనుమాన్ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఆంజనేయస్వామి పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు…
దుల్కర్ సల్మాన్ తెలుగు హీరోలతో మల్టీస్టారర్ ఫిలిం చేస్తాడా…..? తెలుగులో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి దుల్కర్ ఆసక్తి చూపుతున్నాడు..? దుల్కర్ …మహానటి,సీతారామం సినిమాలతో తెలుగు పరిశ్రమకు దగ్గరైపోయాడు. ఈ సినిమాలిచ్చిన ఇమేజ్ అతనికి తెలుగు మార్కెట్ వాటా పెంచాయి. ఆ ఇది తోనే కల్కిలో ప్రత్యేక పాత్ర పోషించేలా చేసింది. తాజాగా దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ ఇచ్చిన స్టేట్మెంట్…
Rana to Make Maanaadu Remake in Bollywood: దగ్గుబాటి రానా ఇప్పుడు సినిమాల్లో నటించడం కంటే ఎక్కువ ప్రొడక్షన్ అలాగే చిన్న సినిమాల్ని పుష్ చేయడం వంటి పనిలే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే వెంకట్ ప్రభూ దర్శకత్వంలో తెరకెక్కిన మానాడు అనే సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. టైం లూప్ ఆధారంగా…
Khel Khatam Darwaja Bandh First Look launched: “డియర్ మేఘ”, “భాగ్ సాలే” వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమా ఫస్ట్ లుక్, టైటిల్…
టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుపాటి. కథ ఏదైనా సరే తనదైన శైలీలో పాత్రకు ప్రాణం పోస్తాడు. బాహుబలిలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించాడు. కానీ సోలో హీరోగా సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజాతో ‘రాక్షసరాజా’ అనే సినిమాను ప్రకటించాడు రానా. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో మోహన్ లాల్ నటిస్తాడంటూ వార్తలు కూడా వచ్చాయి. రానా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. …
Nivetha Thomas Shocking Comments on Marriage and Husband: తెలుగులో శాకిని డాకిని అనే సినిమా చేశాక నివేద థామస్ గ్యాప్ తీసుకుంది. తీసుకుందో వచ్చిందో తెలియదు కానీ ఏకంగా రెండేళ్లయినా ఆమె సినిమా అనౌన్స్ చేయలేదు. కొద్ది రోజుల క్రితం ఆమె ఒక గుడ్ న్యూస్ చెబుతున్నా అని అర్ధం వచ్చేలా ఒక ట్వీట్ చేసింది. కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఫైనల్లీ అని అంటూ ట్వీట్ చేసింది. ఈ విషయం ఆమె హీరోయిన్…
Rana Acted in Love Mouli as Aghora: నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా… నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్ కట్ లేకుండా…
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేట్టయాన్’..ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బాస్టర్ మూవీ ‘జైలర్’ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’.ఈ సినిమాను జై భీం ఫేమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ తెరెకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో హీరో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు.తాజాగా రానా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రానా …
Rana Naidu 2 Shooting Update: రియల్ లైఫ్ బాబాయ్, కొడుకులు వెంకటేష్, రానా రీల్ లైఫ్ తండ్రి కొడుకులు గా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ ఎక్స్ క్లూజివ్ గా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల నుంచి మిగతా అన్ని భాషల ప్రేక్షకుల వరకు ఒక్కసారిగా షాక్ కలిగించింది. మరీ ముఖ్యంగా వెంకటేష్, రానా ఇద్దరికీ తెలుగులో కాస్త…