టాలివుడ్ నటుడు దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..సోలోగా హిట్ అందుకుని చాలా కాలమే అయింది. ఈయన నటించిన విరాట పర్వం గత ఏడాది విడుదలైంది. కానీ, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. కానీ మల్టీ స్టారర్ సినిమాలు మాత్రమే రానాకు భారీ విజయాన్ని అందించాయి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన `భీమ్లా నాయక్` మాత్రం సూపర్ హిట్ అయింది. మొన్నామధ్య రానా `రానా నాయుడు` వెబ్ సిరీస్ తో…
Rana Daggubati cameo in Nikhil’s SPY: మన టాలీవుడ్ లో వారసుల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అనేకమంది వారసులు హీరోలుగా, హీరోయిన్లుగా ఇతర విభాగాల్లో సత్తా చాటారు, చాటుతున్నారు. అయితే నిర్మాతల కుటుంబం నుంచి వచ్చి హీరో అయ్యి ఇప్పుడు మళ్లీ సినిమాల నిర్మాణం మీద దృష్టి పెడుతున్న దగ్గుబాటి రానా సైలెంట్ గా ఒక పాన్ ఇండియా సినిమాలో భాగమైనట్టు ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే లీడర్, బాహుబలి,…
Pareshan Trailer: మంచి సినిమా ఎక్కడ ఉన్నా.. దాన్ని తెలుగు ప్రేక్షకులకు అందివ్వడం సురేష్ ప్రొడక్షన్స్ కు ఉన్న గొప్ప అలవాటు. చిన్న సినిమాలను వెతికి, కనిపెట్టి.. వాటికి సపోర్ట్ గా నిలవడంతో రానా దగ్గుబాటికి సాటి మరెవ్వరు లేరు.
Rana Daggubati: భల్లాల దేవా రానా దగ్గుబాటి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ మధ్యనే బాబాయ్ వెంకీతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ తో ముందుకొచ్చిన రానా .. ప్రస్తుతం రానా నాయుడు 2 తో బిజీగా ఉన్నాడు.
'మసూద'తో చక్కని విజయాన్ని, గుర్తింపును అందుకున్న తిరువీర్ నటించిన తాజా చిత్రం 'పరేషాన్'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Rana Daggubati: దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉండే రానా 2020 లో తన సింగిల్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి తాను ప్రేమించిన మిహీక బజాజ్ తో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.
Rana Daggubati: సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న నటుల కుటుంబంలోని వారసులు చిన్నతనం నుంచి ఆ ఇండస్ట్రీని చూస్తూనే పెరుగుతారు. అందుకే వారికి అందులోనే ఉండాలన్న కోరిక ఉంటుంది.
Rana Naidu: దగ్గుబాటి వారసులు వెంకటేష్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. నేటి ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే.
మార్చ్ 10న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుంది ‘రానా నాయుడు’. దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ లో వెంకటేష్, రానా కలిసి నటించారు. రానా నాయుడు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రానా ఒక ఇంటర్వ్యూలో మన హీరోల గురించి మాట్లాడాడు. చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ల నుంచి ఏదైనా దొంగతనం చెయ్యాలి అంటే ఏం తీసుకుంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి రానా… “చరణ్ కి…
Venkatesh: ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాలు లేని, ఎటువంటి ఫ్యాన్ వార్ లేని ఏకైక హీరో విక్టరీ వెంకటేష్.. వెంకీ సినిమా అంటే అందరి హీరో ఫ్యాన్స్ సైతం ఎంకరేజ్ చేస్తారు.