Rana Daggubati says his illness made him mean: మూవీ మొఘల్ రామానాయుడు వారసుడిగా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా కొనసాగుతున్న సమయంలో నిర్మాతగా మారారు ఆయన సోదరుడు సురేష్ బాబు. ఇక సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతున్న సమయంలో ఆయన పెద్ద కుమారుడు రానా లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆరడుగుల కటౌట్ మంచి ఆంగికం ఉండడంతో ఆయనకు త్వరగానే టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. అయితే అనారోగ్య కారణాలతో…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “హనుమాన్”. తెలుగులో మొదటిసారి ఓ సూపర్ హీరో కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు.సంక్రాంతి సందర్భంగా జనవరి 12న హనుమాన్ పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజ్ కానుంది.ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ‘సూపర్ హీరో టూర్’ పేరుతో ప్రమోషన్లలో జోరు పెంచింది హనుమాన్ టీమ్. నేడు (జనవరి 8) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది. టాలీవుడ్ స్టార్ హీరో…
దగ్గుబాటి రానా చాలా సినిమాలు చేసి ఉండొచ్చు… డైరెక్టర్ తేజ ఎన్నో సూపర్ హిట్ సినిమాలని చేసి ఉండొచ్చు… కానీ ఈ ఇద్దరు కలిసి చేసిన నేనే రాజు నేనే మంత్రి మూవీ మాత్రం రానా అండ్ తేజ కెరీర్స్ లోనే ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా తేజాలోని కొత్త దర్శకుడిని పరిచయం చేస్తే, రానా నుంచి మంచి ఛేంజ్ ఓవర్ చూపించింది. ఈ మూవీలో హీరో డైలాగ్స్…
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ వదిలి ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఆమె ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో అంతా ఆలోచనలో పడ్డారు. సౌత్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె సడెన్‌గా ముంబై వెళ్లడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు. ఈ అంశంపై ఎన్నో గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ముంబై వెళ్లడానికి కారణం ఎంటో స్వయంగా చెప్పింది మంచు లక్ష్మి. Also Read: Game…
Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్ సినిమాతో దగ్గుబాటి రామానాయుడు మనవడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన ముగ్గురు కథానాయికలు ఉండనున్నారని సమాచారం. బింబిసార అనే సినిమాతో వశిష్ఠ భారీ విజయాన్ని అందుకున్నాడు.
Rana Daggubati: టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే.. అందులో ప్రభాస్, రానా పేర్లు టాప్ 10 లో ఉంటాయి. బాహుబలి సినిమా దగ్గరనుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. ఇక అప్పటినుంచి రానా .. ప్రభాస్ ను బావా అని పిలవడం అలవాటు అయ్యింది.
Abhiram Daggubati: దగ్గుబాటి ఇంట్లో విబేధాలు మొదలయ్యాయి అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దగ్గుబాటి బ్రదర్స్.. రానా, అభిరామ్ లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రానా పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు.
Rana Daggubati: జైలర్ సినిమా హిట్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచేశాడు. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ప్రస్తుతం రజినీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి.. జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు.