Rana Naidu: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు.
Today (06-01-23) Business Headlines: ఖమ్మంలో ‘గోద్రెజ్’ ప్లాంట్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ఆసక్తి ప్రదర్శించింది. ప్రపంచ స్థాయిలో వంట నూనె ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఖమ్మం జిల్లాలో ఏర్పాటుచేయనుంది. దీనికోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. ఈ మేరకు ఎండీ బలరాం సింగ్ నేతృత్వంలోని గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు నిన్న గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని కలిశారు.
Rana Daggubati: యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని సాగుతున్నారు. తాత రామానాయుడు పేరునే పెట్టుకున్న రానా ఆయన అడుగుజాడల్లోనే పయనిస్తూ నటన, నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. ఇక వ్యాఖ్యాతగా, సమర్పకునిగానూ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ అందుకున్నారు. తమ దగ్గుబాటి ఫ్యామిలీలోనే తన రూటే సెపరేటు అంటున్నారాయన. మరో చెప్పాలంటే వారి ఫ్యామిలీలో 'లక్కీ బోయ్' రానాయే అనీ అనవచ్చు.
Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒక పక్క నిర్మాతగా మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందిస్తూనే మరోపక్క మంచి కథలతో హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
Rana Daggubati:టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కుటుంబం నేడు తిరుమలలో సందడి చేసింది. నిర్మాత సురేష్ బాబు తన కుటుంబంతో కలిసి నేటి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.