రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ’35-చిన్న కథ కాదు’. నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి మరియు భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్లీన్ ఫ్యామిలీ డ్రామా 35. నంద కిషోర్ ఈమని రచన మరియు దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్, పాటలు, ఇతర ప్రోమోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో రాబోతున్నట్టు ట్రైలర్ చుస్తే తెలుస్తోంది. Also Read: Priyadarshi…
Rana Daggubati meet his fan in Chicago: టాలీవుడ్ హీరోలు అందరూ తమ అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హ్యాండ్సమ్ ‘హల్క్’ రానా దగ్గుబాటి అయితే దారిలో ఎవరు పలకరించినా.. చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తూ.. వారిని సంతోషపరుచుతుంటారు. తాజాగా మరోసారి రానా తమ అభిమానులతో సరదాగా మాట్లాడారు. అంతేకాదు అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రానా…
Rana Naidu Season 2 Update: రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఫామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేశ్.. మొదటిసారిగా బోల్డ్ కంటెంట్‌తో రావడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. బూతు సిరీస్ అని కూడా నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఇవేమీ పట్టించుకోని రానా, వెంకటేశ్‌లు అప్పుడే సీక్వెల్‌ను ప్రకటించారు. తాజాగా సిరీస్‌కు సంబందించి నెట్‌ఫ్లిక్స్ అప్‌డేట్…
టాలీవుడ్ లోని బడా నిర్మాతలలో దగ్గుబాటి సురేష్ ఒకరు. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దగ్గుబాటి రానా. తొలి చిత్రం లీడర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. తదుపరి కొన్ని ఫ్లాప్ లు రావడంతో రొటీన్ కథలకు గుడ్ బై చేప్పేసాడు. మరోవైపు బాలీవుడ్ లో మంచి కథ బలం ఉన్న సినిమాలలో నటించి తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. బాహుబలి రెండు భాగాలలో ప్రతిపక్ష నాయకుడి పాత్రలో రానా నటన గురించి ఎంత…
Rana Daggubati Vibing to Jai Balayya Song : ఈ మధ్యకాలంలో జై బాలయ్య అనే నినాదం బాగా పాపులర్ అయింది. హైదరాబాద్ పబ్బులలో కూడా చివరి పాటగా బాలకృష్ణ పాటలు ప్లే చేసేంతగా ఆయన ఇమేజ్ మారిపోయింది. తాజాగా ఒక స్టార్ హీరో జై బాలయ్య సాంగ్ కి వైబ్ అవుతూ కాలు కదిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ హీరో ఇంకెవరో కాదు రానా దగ్గుబాటి. బాహుబలి సినిమాతో…
IIFA Awards Telugu 2024 Teja sajja and Rana Daggubati to host: మరి కొద్ది వారాల్లో తెలుగు సినిమా అవార్డ్స్ సీజన్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది పలు ప్రఖ్యాత సంస్థలు సినిమాలకు అవార్డులు అందిస్తూ ఉంటాయి. ఇక ఈ ఏడాది అనౌన్స్ చేసిన మొదటి ప్రతిష్టాత్మకమైన IIFA అవార్డులు త్వరలోనే జరగనున్నాయి. ఈ ప్రముఖ అవార్డుల కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ప్రతి ఏడాది జరిగే ఈ…
Rana Daggubati Movie with Debutant Kishore in Arka Media Works Banner: అనారోగ్య కారణాలతో సహా పలు కారణాలు చెబుతూ రానా దగ్గుబాటి నటనకు దూరమయ్యాడు. చివరిగా పూర్తిస్థాయిలో 1945 అనే సినిమా చేసిన ఆయన 2023లో కేవలం స్పై అనే సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో మాత్రమే కనిపించాడు. ఆయన హీరోగా రాక్షస రాజు అనే సినిమాని తేజ అనౌన్స్ చేశాడు కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయం మీద క్లారిటీ…
Modern Masters: SS Rajamouli : నెట్ఫ్లిక్స్ ఆగస్టు 2 న మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి జీవితచరిత్ర డాక్యుమెంటరీని విడుదల చేయనుంది. అనుపమ చోప్రా సమర్పించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరాన్, జో రస్సో, కరణ్ జోహార్ నుండి ఎస్ఎస్ రాజమౌళి, అలాగే సన్నిహితులు, సహచరులు ప్రభాస్, జూనియర్ ఎన్టిఆర్, రానా దగ్గుబాటిఎం, రామ్ చరణ్ వంటి వారి గురించి ఇందులో అనేక విశేషాలు ఉండబోతున్నట్లుసమాచారం. నెట్ఫ్లిక్స్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ తో…
లీడర్ సినిమాని ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మే 9వ తేదీన సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. అప్పటి వరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డ తలైవా జైలర్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు.. రజనీకాంత్ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ జైలర్ సినిమాకు వచ్చాయి. జైలర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో వున్న రజనీకాంత్. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన లాల్ సలామ్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు.. కానీ ఆ సినిమా ఊహించని డిజాస్టర్ గా…