Home
Ramayana Movie
Ramayana Movie News
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
Sai Pallavi on Ramayana: హైదరాబాద్‌లో జరిగిన ‘రామాయణ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోలు రణబీర్ కపూర్, యశ్, హీరోయిన్లు సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొని సినిమాతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యశ్ మాట్లాడుతూ.. రాముడి పాత్రలో ఉండే సింప్లిసిటీ, కంట్రోల్‌ను పెర్ఫార్మ్ చేయడం అంత సులభం కాదన్నారు. రావణుడి పాత్రను ఎవరైనా చేయగలరేమో కానీ, రాముడి పాత్రను పోషించడం అంత ఈజీ కాదని చెప్పారు.… -
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
Yash: “రావణుడి పాత్రను ఎవరైనా చేసేయొచ్చు.. కానీ రాముడి పాత్రను చేయడం అంత ఈజీ కాదు” అంటూ కన్నడ స్టార్ యశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమ చిత్ర బృందంతో మాట్లాడుతున్న సమయంలో యశ్, రణబీర్ కపూర్, సాయి పల్లవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాపై మరింత హైప్‌ను పెంచేశాయి. ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. “శ్రీరాముడి పాత్రలో ఉండే సింప్లిసిటీని, ఆ క్యారెక్టర్‌లోని కంట్రోల్‌ను స్క్రీన్… -
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
Nitesh Tiwari: “తెలుగు సినిమాలంటే నాకేదో ఈ మధ్య మొదలైన క్రేజ్ కాదు.. నా స్కూల్ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ చూసినప్పటి నుంచే టాలీవుడ్ అంటే విపరీతమైన పిచ్చి మొదలైంది” అంటూ ‘రామాయణ’ దర్శకుడు నితీష్ తివారీ మనసులోని మాటను బయటపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన తెలుగు సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ మాట్లాడిన మాటలు, స్టేజ్ మీదే తెలుగు పాట పాడిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Ramayana: ఆస్కార్స్ వేదికపై ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్: నమిత్ మల్హోత్రా
Ramayana: “భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నదే మా సంకల్పం. అందుకే మా ‘రామాయణ’ చిత్రానికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. వచ్చే అక్టోబర్ 27న లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక ‘ది అకాడమీ థియేటర్’ (ఆస్కార్స్ వేదిక)లో ‘రామాయణ’ గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్‌ను నిర్వహించబోతున్నాం. అక్కడి నుంచే మా గ్లోబల్ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత నవంబర్ 5న మన దేశంలోకి, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తాం” అని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా వెల్లడించారు.… -
Ramayana: తెలుగు రాష్ట్రాలో దిల్ రాజు బ్యాకింగ్‌తో వస్తున్న ‘రామాయణ’!
Ramayana: మనందరి జీవితాల్లో, ప్రతి ఇంట్లో ఒక భాగమైపోయిన పవిత్ర కథ ‘రామాయణం’ ఇప్పుడు వెండితెరపై మునుపెన్నడూ చూడని విజువల్ ట్రీట్‌గా రాబోతోంది. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా రెడీ అవుతున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ అప్డేట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసలైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా రిలీజ్ బాధ్యతలను దిల్ రాజుకు చెందిన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’… -
Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
Ramayana Controversy: రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా… నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండియా మొత్తం దీని గురించే చర్చ. వేల కోట్ల బడ్జెట్, హాలీవుడ్ స్థాయి విజువల్స్ అంటూ భారీ అంచనాలు క్రియేట్ చేశారు. తీరా చూస్తే, బయటకు వచ్చిన ఇంటర్నేషనల్ ట్రైలర్ హైప్‌ని పెంచడం అటుంచి ఊహించని వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ట్రైలర్లో అందరినీ షాక్‌కి గురిచేసిన విషయం శ్రీరాముడి పాత్రపై వచ్చిన ఇంగ్లీష్ డైలాగ్.… -
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
Indian Cinema: ఒకప్పుడు సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు అంటేనే ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేది. కానీ పాన్-ఇండియా సునామీ మొదలయ్యాక లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు రూ. 500 కోట్లు కనీస ప్రామాణికంగా మారిపోగా, రాబోయే ప్రాజెక్టులు రూ. 1000 కోట్ల నుంచి ఏకంగా రూ. 4000 కోట్ల మైలురాళ్లను టార్గెట్ చేస్తున్నాయి. ఆడియన్స్‌కు విజువల్ వండర్స్ అందించాలన్న దర్శకుల ఫాంటసీ, ప్యాషన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన భారంగా మారుతున్నా బడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం… -
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
Yash React on Ramayana Budget: భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఈ ఇతిహాస సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా ప్రమోషన్లలో పదేపదే బడ్జెట్ గురించి ప్రస్తావించడంపై వస్తున్న విమర్శలపై యశ్ తాజాగా స్పందించారు. అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ సినిమా… -
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
Sai Pallavi Saree Look: 'రామాయణ' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో సాయి పల్లివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సింపుల్, పద్ధతైన రూపంతో అందరి మనసులను గెలుచుకుంది. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రామాయణ' మొదటి భాగం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి,… -
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మైథాలాజికల్ ఎపిక్ ఫిల్మ్ ‘రామాయణ’. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారుబాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ప్రైమ్ ఫోకస్ బ్యానర్ పై దాదాపు రూ. 4000 కోట్ల రూపాయలతో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ప్రైమ్ ఫోకస్ సంస్థ అధినేతి…
తాజావార్తలు
-
Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!