Home
Ramayana Movie
Ramayana Movie News
-
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. ఇక ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఓ పాత ఫొటో సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దృశ్యానికి,… -
SS Rajamouli Reviews Ramayana: ‘రామాయణ’పై రాజమౌళి రివ్యూ వైరల్! ఏమన్నారంటే?
SS Rajamouli Reviews Ramayana: భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసించారంటే ఆ సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది. తాజాగా ఆయన అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ’ చిత్రాన్ని చూసి తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. బిగ్ స్క్రీన్ మీద సినిమా విజువల్స్, మేకింగ్ స్కేల్ చూసి మైండ్ బ్లాక్ అయిందని, కళ్లముందు ఓ సరికొత్త విజువల్ వండర్ను చూశానని ఆయన పేర్కొన్నారు. సినిమాలో ముఖ్యంగా రాకింగ్… -
Ramayana : రణబీర్ను డామినేట్ చేసిన యష్
బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ డ్రామా ‘రామాయణ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కళ్లు చెదిరే విజువల్స్, అద్భుతమైన ఎమోషన్స్తో రూపొందిన ఈ అద్భుత ఘట్టానికి సంబంధించి తొలి రివ్యూలు బయటికొచ్చేశాయి. అయితే అందరి దృష్టి రాముడి మీద ఉంటే.. ఇక్కడ మాత్రం ‘రావణాసురుడు’ షో మొత్తాన్ని తన వైపుకు తిప్పేసుకున్నాడు. మొన్నటి వరకు ‘టాక్సిక్’ సినిమా విషయంలో తీవ్ర విమర్శలు, నెగెటివిటీ ఎదుర్కొన్న యష్.. ఇప్పుడు ‘రామాయణ’తో మైండ్ బ్లోయింగ్ కమ్బ్యాక్ ఇచ్చాడు. తన స్క్రీన్… -
Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. ‘రామాయణం’ ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..
Ramayana Twitter Review: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'రామాయణం' (Ramayana) థియేటర్లలోకి వచ్చేసింది. తొలి షో చూసిన ఆడియన్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ ఫస్ట్ రియాక్షన్స్ను షేర్ చేసుకుంటున్నారు. సినిమా స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), నటీనటుల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రావణాసురుడిగా యాష్ (Yash) నటన లీడ్ పాయింట్గా నిలిచాయి. -
Vijay Deverakonda: “హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ”.. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
Vijay Deverakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 'రామాయణం' (Ramayana) సినిమా టీమ్కు ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అవ్వడం మన ఇండియన్ సినిమా గ్లోబల్ రీచ్కు (global reach) ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ (watershed moment) అని అన్నారు. మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలని విష్ చేస్తూ, రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi), యష్ (Yash)ల కాంబినేషన్ను… -
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఒక సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపిస్తే ఆ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ’ సినిమాపై దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారిక ఖాతా ద్వారా ఈ సినిమాను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ అంచనాలను అమాంతం పెంచేసింది. రణ్బీర్ కపూర్… -
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
Ramayana: భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కో పార్ట్పై సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చిత్ర బృందం చెబుతున్నప్పటికీ, సినిమా ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ తీసుకురాలేకపోయింది. గ్లింప్స్,… -
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
Nitesh Tiwari: రణ్బీర్ కపూర్ రాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా గురించి దర్శకుడు నితీష్ తివారీ ఒక అదిరిపోయే విషయాన్ని బయటపెట్టారు. సినిమాలో వచ్చే కేవలం ఒక్క ఫైట్ సీన్ కోసమే తాము ఏకంగా ఆరున్నరేళ్లు కష్టపడ్డామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్లో జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘రామాయణ’లో రావణుడు, జటాయువు మధ్య జరిగే ఆకాశంలో జరిగే పోరాటం చాలా… -
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
Sai Pallavi: రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'రామాయణ' విడుదల కాకముందే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. లాస్ ఎంజెల్స్లో జరిగిన ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ వేడుకలో ఆమె మాట్లాడిన మాటలు ఇంటర్నెట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అక్టోబర్ 27న జరిగిన ఈ ఈవెంట్లో సాయి పల్లవి భారతీయ… -
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
AR Rahman: నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్'. ఈ సినిమా నుంచి విడుదలైన 'మంగళ్ రంగ్' అనే కొత్త పాటపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. దీనితో పాటు అంతకుముందు వచ్చిన 'రావణ తాండవ్' ట్రాక్పై కూడా సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇలాంటి ఆన్లైన్ ట్రోలింగ్, విమర్శలపై ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తాజాగా స్పందించారు. నెటిజన్లు మొదట…
తాజావార్తలు
-
Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
-
January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
-
Goree Beauty Cream: భారత్లో పాకిస్తానీ ఫెయిర్నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
-
Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!