ప్రతీ ఏడాది తొలి ఆర్నెళ్లు ముగిసాక ఇండస్ట్రీలో ఓ రివ్యూ ఉంటుంది.. కానీ ఈ సారి మాత్రం అది కనపడడం లేదు. దీనికి కారణం లేకపోలేదు.. సంక్రాంతి తర్వాత ఒక్క భారీ సినిమానే లేవు కాబట్టి. కాబట్టి 2024 ఫ్యూచర్ డిసైడ్ అయ్యేదెప్పుడో..? ఇక 2024లో రాబోయే ఆ భారీ సినిమాలేంటి..? ఓ వైపు ఎన్నికలు హంగామా., మరోవైపు ఐపీల్.. ఇవన్నీ టాలీవుడ్ తొలి ఆర్నెళ్లను పూర్తిగా వాడేసేలా కనిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే సెకండాఫ్‌పైనే భారం…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.. ప్రస్తుతం చరణ్ వైజాగ్ లోనే ఉన్నాడు.. వైజాగ్ వెళ్లిన చరణ్‌కు అక్కడి అభిమాలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో చరణ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అక్కడ వైజాగ్ బీచ్ సమీపంలో మూవీ షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో షూటింగ్ సమయంలోని సీన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్…
మెగాపవర్ స్టార్,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ మాములుగా లేదు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది.. ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో మరో సినిమాను చేయబోతున్నాడు.. ఈ సినిమా లాంచ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం మొదలు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక RC16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు.…
భారతదేశ చిత్రపరిశ్రమలో స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కొత్తేమి కాదు. ఈ క్రీడా నేపథ్య సినిమాలలోనూ ఓ పక్క కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇలాంటి వాటిలో ఉండే హీరోయిజం కాస్తా ప్రజలకి స్ఫూర్తిదాయకంగానూ ఉంటుంది. అందుకే కాబోలు.. ఇలాంటి మంచి కథలు దొరికినప్పుడు సినిమాగా చేసేందుకు ముందుకొస్తుంటారు చాలామంది యాక్టర్స్. మరి త్వరలోనే ఆటగాడిగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న వారెవరో ఓ లుక్ వేద్దాం. Also Read: Rajamouli : జపాన్…
గ్లోబల్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నారు .. ఆ సినిమా చివరిదశ షెడ్యూల్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు .. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..…
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ Rc16 సినిమాను చేయబోతున్నాడు.. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది… ఈ…
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకేక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ…
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Kriti Sanon To Romance With Ram Charan: సెన్సేషనల్ డైరక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంచర్ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చరణ్ ఈ సినిమా…
సినిమా షూటింగ్ లకు వైజాగ్ చాలా బాగుంటుంది.. అందుకే ఎక్కువగా సినిమాలు అక్కడే చిత్రీకరిస్తారు.. ప్రస్తుతం వైజాగ్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల షూటింగ్ జరుగుతుంది.. నిన్న అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కోసం వైజాగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.. సుకుమార్ అండ్ టీం కూడా నగరానికి చేరుకుని షెడ్యూల్ కోసం సన్నాహాలు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో షూటింగ్ పూర్తి కానుంది. అయితే మెగాపవర్…