Ram Charan: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan receives honorary degree From Vels University: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శనివారం రామ్ చరణ్ అభిమానుల సోషల్ మీడియా పేజీలలో గ్రాడ్యుయేషన్ వేడుకలో నటుడు గౌరవ డిగ్రీని అందుకున్న కొత్త ఫొటోలను షేర్ చేశారు. ఇక ఈ వేడుకకి ఆయన ముఖ్య అతిథిగా కూడా అధ్యక్షత వహించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త వీడియోలో, రామ్ చరణ్ వేదికపై చీఫ్ గెస్ట్ మరియు విశ్వవిద్యాలయంలోని ఇతర గౌరవ సిబ్బంది నుండి గౌరవాన్ని అందుకోవడం కనిపించింది. రామ్ చరణ్ రెడ్ గ్రాడ్యుయేషన్ గౌనులో కనిపిస్తున్నారు. ఇక వేల్స్ విశ్వవిద్యాలయం యొక్క అధికారిక X ఖాతా కూడా చరణ్ తో ఒక గ్రూప్ ఫోటోను పంచుకుంది. రామ్ చరణ్ 14వ వేల్స్ విశ్వవిద్యాలయం వార్షిక కాన్వకేషన్‌లో గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని అందుకున్నారు.
Venu Swamy : భార్యతో వేణుస్వామి మరో రీల్.. బాగా భయపడ్డాడే..
Also Read
- The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
- Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
- Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
రామ్ చరణ్ 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేశారు. అప్పటి నుండి, తన కెరీర్‌లో మగధీర, ఎవడు మరియు ధృవ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకుంది. ఇక రామ్ చరణ్ పనితనానికి నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులను అందుకున్నారు. ఇక ఇప్పుడు డాక్టరేట్ అందుకున్నారు. వేల్స్ విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో విశిష్ట వ్యక్తులను గుర్తిస్తూ గౌరవిస్తూ వస్తోంది. అందులో రామ్ చరణ్ వినోద పరిశ్రమలో చేసిన కృషికి గౌరవాన్ని అందుకుంది. ఇక రామ్ చరణ్ చంద్రయాన్, ఇస్రో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ పి వీరముత్తువేల్‌తో కలిసి వేడుకలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Asus: Asus Vivobook లైనప్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
ట్రెండింగ్
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..