గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది.. ఇప్పుడు చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇటీవల వైజాగ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. ఇప్పుడు చెన్నైలో షూటింగ్ జరగనుంది.. ఈ మేరకు రామ్ చరణ్ చెన్నైకి బయలు దేరాడు.. అదిరిపోయే లుక్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. శంకర్…
Ram Charan on Tillu Square: ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్క్వేర్’. ఈ చిత్రంకు మల్లిక్ రామ్ దర్శకుడు కాగా.. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యూత్‌ఫుల్, రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రంగా వచ్చిన టిల్లు స్క్వేర్.. మార్చి 29న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. అంతేకాదు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.. ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది.. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ గ్యాప్ వచ్చింది.. దాంతో చరణ, ఉపాసనతో కలిసి సమ్మర్ వేకేషన్ కు వెళ్లారు.. ఆ ట్రిప్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సమ్మర్ వేకేషన్ కు…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా మొదలై మూడేళ్లు అయ్యింది.. ఇప్పటికి విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా జరగండి సాంగ్ ను విడుదల చేశారు.. ఆ సాంగ్ విమర్శలను అందుకోవడం జరిగింది.. ఇప్పటికి ట్రోల్స్ ఆగడం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు కదా.. ఇక తాజాగా రామ్ చరణ్ షూటింగ్ కు గ్యాప్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ చేంజర్ ‘.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది.. కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వస్తుంది.. సినిమాను ముందుగానే రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో శంకర్ ఉన్నారు.. అందుకే సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్.. మే…