Peddi : ‘పెద్ది’ క్రేజ్ మ్యాటర్స్.. అంతకు మించి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆయన క్రికెట్ ఆడుతున్న ఫస్ట్ షాట్ రిలీజ్ అయి, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది.
Also Read:Kubera: సెన్సార్ రిపోర్ట్.. ఏకంగా 19 కట్స్.. 13 నిమిషాలు ఔట్!
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
దీనికి సంబంధించి యూనిట్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెబుతున్నారు. ఈ ఫైట్ సినిమా మొత్తానికి కీలకమైనదిగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, నిన్నటి నుంచి ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ 120 కోట్లకు దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, వాస్తవానికి అది 120 కోట్లు కాదని, అంతకు మించిన రేటు ఉందని అంటున్నారు. ఒరిజినల్ రేటు తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవడం ఖాయమని చెబుతున్నారు.
Also Read:Rajinikanth’s Coolie: ‘కూలీ’ కాదయ్యా.. కోట్లు కొల్లగొడుతున్నాడు!
రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది అతి పెద్ద ఓటీటీ డీల్ అని కూడా తెలుస్తోంది. బుచ్చిబాబు గతంలో ఉప్పెన సినిమా మంచి ప్రమోషన్ లేకుండానే రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అయితే, ఇప్పుడు రామ్ చరణ్ క్రేజ్‌తో పాటు పెద్ది ఫస్ట్ షాట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ఊహించని రేటుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ రేటు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవడం ఖాయమని ఇన్‌సైడ్ టాక్.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!