Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే, ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read:Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!
Also Read
రామ్ చరణ్ RRR తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌తో గేమ్ చేంజర్ సినిమాతో వచ్చారు, కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ విషయంలో రిగ్రెట్స్ ఉన్నాయా అంటే, 100% రిగ్రెట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నేను ఎక్కువగా ఫీల్ అవుతాను, ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతాను, కానీ ఈ విషయంలో నా చేతుల్లో ఏమీ లేదని అన్నారు.
Also Read:Tejeshwar Murder Case: తేజేశ్వర్ హత్య కేసు.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు.. హత్యకు కారణం అదే!
అయితే, నిజానికి సినిమా విషయంలో శంకర్ దిల్ రాజుని ఎడిట్ రూమ్‌కి సైతం రానివ్వలేదని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు దిల్ రాజు మాటలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మొత్తం మీద, గేమ్ చేంజర్ విషయంలో తాను అసంతృప్తిగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?