గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ సినిమా షూటింగ్ జోరందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’ సినిమా కోసం హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో…
టాలీవుడ్లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ, అల్లు అర్జున్‌కు చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవడంతో, ఆయన అట్లీ సినిమా చేసేందుకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రామ్ చరణ్‌ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. Also Read:Tollywood: 300…
Peddi : రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. ఈ మూవీ ఫస్ట్ షాట్ వచ్చినప్పటి నుంచి మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక తరచూ ఈ మూవీ గురించి ఎవరో ఒకరు కామెంట్ చేస్తున్నారు. మొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ.. రంగస్థలం కంటే పెద్ది గొప్పగా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు తాజాగా బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ గురించి ఓ సీక్రెట్ చెప్పాడు.…
RRR 2 : త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ మూవీకి పార్ట్-2 రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. రాజమౌళి తాజాగా పార్ట్-2పై సంచలన అప్ డేట్ ఇచ్చారు. మొన్న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో త్రిబుల్ ఆర్ మీద కాన్సర్ట్ నిర్వహించారు. ఈవెంట్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళిని రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆటపట్టించిన వీడియో…
హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ లండన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మాజీ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ ఆయన్ను మంగళవారం కలిశారు. బాక్సింగ్ బెల్ట్‌ను తన భుజంపై వేయమని చరణ్‌ను జూలియస్ కోరారు. వీరి కలయికకు సంబంధిత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి జూలియస్ బ్రిటిష్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా 5…
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్‌ల్లో వస్తోన్న చిత్రం ‘పెద్ది’. భారీ బడ్జెట్‌తో వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఇక ఇప్పటికే విడుదలైన ‘పెద్ది’ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేయగా…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫారిన్ టూర్ లో బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ కాన్సర్ట్ కోసం రాజమౌళి, రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న అట్టహాసంగా ఈవెంట్ నిర్వహించారు. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ను, రామ్ చరణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు. ఈ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి పాట పాడుతూ అలరించేశారు. ఫ్యాన్స్ ను…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. అతని మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొన్న విగ్రహం ఆవిష్కరణకు చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, ఉపాసన, క్లీంకార ఈ వేడుకకు హాజరయ్యారు. చరణ్, అతని పెట్ డాగ్ ను కలిపేసి మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. రామ్ చరణ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆవిష్కరణ రోజు పెద్దగా ఫొటోలు ఏవీ…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న తాజా మూవీ పెద్ది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ షాట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐపీఎల్ టీమ్స్ కూడా పెద్ది వీడియోను రీ క్రియేట్ చేశాయంటే దాని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో…
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సమంత, అనారోగ్యం కారణంగా కాస్త నెమ్మదించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తుందనుకుంటే, నటనకు విరామం ఇచ్చి సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. తాజాగా, ఈ సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను అందుకుంది. క్రిటిక్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తుండగా, ప్రేక్షకులు మాత్రం సినిమా చూసి నిరాశ చెందుతున్నారు. Read More:Crime: 10 ఏళ్ల బాలుడిని హత్య చేసిన తల్లి లవర్..…