Neha Sharma : నేహాశర్మ సోషల్ మీడియాలో రెచ్చిపోవడం మామూలుగా ఉండదు. ఆమె ఏ ఫొటో పెట్టినా క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. అంత ఘాటుగా అందాలను చూపించడం ఆమెకే సాధ్యం కాబోలు. రామ్ చరణ్ తో చేసిన చిరుత మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. Read Also : Sobhita : ఎవరేం అనుకున్నా పట్టించుకోను.. సీక్రెట్ చెప్పిన శోభిత ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడే సినిమాలు చేసుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలను…
రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. నిజానికి అదేమీ లేదని అర్థమయ్యేలా త్రివిక్రమ్ తరపున నిర్మాత నాగ వంశీ ఒక ట్వీట్ వేశాడు. ప్రస్తుతానికి వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రమే త్రివిక్రమ్ ఫైనల్ చేశారని, ఆయనకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా తాను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని చెప్పాడు. అయితే, రామ్ చరణ్‌తో సినిమా ఉంటుందా, ఉండదా అనే చర్చపై అనేక వార్తలు వస్తున్నాయి.…
మెగా హీరో రామ్ చరణ్ నిర్మాణంలో, హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’. తాజాగా ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో వేసిన భారీ సెట్లో, నిన్న రాత్రి జరిగింది. మూవీలో సముద్రపు సన్నివేశాల చిత్రీకరణ కొరకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు సెట్లోకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో పలువురు…
Ram Charan : టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయినట్టే కనిపిస్తోంది. పెద్ద సినిమాల డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్ గానే రామ్ చరణ్ కు త్రివిక్రమ్ కథ చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. అట్లీ సినిమా తర్వాత ఉండే…
గుంటూరు కారం సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. నిజానికి ఆయన అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా పూర్తి అయిన వెంటనే ఒక సినిమా చేయాల్సి ఉంది, కానీ అల్లు అర్జున్‌కి ఆ కథ నచ్చకపోవడంతో ఆయన అట్లీతో సినిమా చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సన్నిహితులు మాత్రం ప్రస్తుతం త్రివిక్రమ్ కన్ఫ్యూషన్లో ఉన్నాడని అంటున్నారు. Also Read:Kannapa Trailer : కన్నప్ప ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..? ఆయన అల్లు అర్జున్ కోసం…
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. బుచ్చిబాబు వరుస షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ నైట్ యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నైట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. నైట్ టైమ్ లోనే ఈ సీన్స్ షూట్ చేస్తున్నారంట. తాజాగా భారీ యాక్షన్ సీక్వెన్స్…
Shajan Padamsee : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కింది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన షాజన్ పదమ్సీకి అప్పట్లో స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె ఈ మూవీ తర్వాత హీరో రామ్ తో మసాలా సినిమా కూడా చేసింది. కాకపోతే తెలుగులో పెద్దగా ఫేమ్ రాలేదు. దాంతో యూటర్న్ తీసుకుని బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే కొన్ని సినిమాల్లో చేసింది.…
Sandeep Reddy : గ్లోబల్ స్టార్ రామ్ రణ్-ఉపాసన దంపతులు ఇండస్ట్రీలో చాలా మందికి స్పెషల్ గిఫ్ట్ లు పంపిస్తుంటారు. మరీ ముఖ్యంగా డైరెక్టర్లకు ఇలాంటి గిఫ్ట్ లు ఎక్కువగా ఇస్తుంటారు. తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఇలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు రకాల ఫుడ్స్ తయారు చేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మర్ లో స్పెషల్ గా పెట్టిన…
రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ సినిమా ఎడిటింగ్‌లో కీలక పాత్ర పోషించిన మలయాళ ఎడిటర్ షమీర్ మహ్మద్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శంకర్‌తో తన అనుభవం గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎడిటింగ్ ప్రక్రియ, శంకర్‌తో పని చేసిన అనుభవం, సినిమా ఆలస్యం కావడానికి కారణాలను షమీర్ వెల్లడించారు. షమీర్ తన ఇంటర్వ్యూలో,…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది రూపొందుతోంది. క్రికెట్‌తో పాటు ఎమోషన్ ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. పెద్ది ఒకటి కాదు.. రెండు అని తెలుస్తోంది.…