Home
Ram Charan
Ram Charan News
-
RC15: పొలిటీషియన్ గా చరణ్.. లీకైన ఫోటో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్న ససంగతి తెల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఏ సినిమాపై పలు ఆసక్తికరమైన వార్తలు నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రామ్… -
RRR: సీక్వెల్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
బాహుబలి చిత్రంతో టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. ఇక బాహుబలి పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ఎండ్ చేసి బాహుబలి 2 కోసం ఎంతగానో ఎదురుచూసేలా చేసిన క్రెడిట్ రాజమౌళికి ఎంత ఉందో, అయన తండ్రి, రైటర్ విజేయద్రప్రసాద్ కు కూడా అంతే ఉంది. ఫాంటసీ, చరిత్ర కథలను రాయడంలో విజయేంద్ర ప్రసాద్ దిట్ట. ఇక ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్… -
RRR: అన్నమాట నిలబెట్టుకున్న జక్కన్న.. పార్టీలో నాటు నాటు స్టెప్స్ తో రచ్చ
ఆర్ఆర్ఆర్ మ్యానియా ఇప్పట్లో తగ్గేలా లేదు. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్ర బృందం సక్సెస్ పార్టీలు, వేడుకలు అన్ని జరుపుకున్నారు. ఇక మరోసారి ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం విదితమే.. ఇక … -
RRR: కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి .. ఎట్టకేలకు నోరు విప్పిన ఎన్టీఆర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెల్సిందే. ఇక అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి తారక్ అభిమానులు కొందరు మాత్రం కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి చెందినట్లు… -
Bollywood Box Office: సెకండ్ వీకెండ్ లోనూ సత్తా చాటిన ‘ఆర్.ఆర్.ఆర్.’
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్.’ ఉత్తరాదిన అప్రతిహతంగా దూసుకుపోతోంది. ‘బాహుబలి -2’ రికార్డులను అక్కడ తిరగరాయకపోయినా, తనదైన ముద్రను వేస్తోంది. తాజాగా సెకండ్ వీకెండ్ గ్రాస్ లో ఈ సినిమా సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’, అజయ్ దేవ్ గన్ ‘తానాజీ’ చిత్రాలను క్రాస్ చేసి ఏడవ స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఐదు భాషలలో మార్చి 25న విడుదలైన ఈ సినిమా హిందీ వర్షన్ సెకండ్ వీకెండ్ లో రూ.… -
RC15: అబ్బే.. శంకర్ లో ఏ మాత్రం మార్పు రాలేదు.. వాటికే 20 కోట్లా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా మూవీలే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక వాటిల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్- శంకర్. ఆర్ సి 15 గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజ్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. నవీన్ చంద్ర, శ్రీకాంత్, ఆంజలి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక శంకర్… -
Ram Charan : థియేటర్లోకి చెర్రీ సడన్ ఎంట్రీ… ఆడియన్స్ కు సర్ప్రైజ్
“ఆర్ఆర్ఆర్” సినిమాతో అద్భుతమైన హిట్ ను అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, తారక్ ఫుల్ జోష్ లో ఉన్నారు. జక్కన్న మ్యాజిక్ మరోమారు వర్కౌట్ అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డులు కొల్లగొడుతోంది. ఇక “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ ఇండియా క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు హీరోలు. ఇప్పటికే సినిమా విజయవంతం కావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్న రామ్ చరణ్ యూనిట్… -
Ram Charan: RRR టీమ్‌కు సర్ప్రైజ్.. 10 గ్రాముల బంగారు కాయిన్ బహుమతి
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రభంజనం చాటుతోంది. ఉత్తరాదిన కూడా ఊహించని రీతిలో స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటంతో కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్ఆర్ఆర్ కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.… -
Acharya : కాజల్ కు నో చెప్పిన చరణ్ !
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఏమాత్రం రెస్ట్ లేకుండా ప్రమోషన్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ విడుదలకు కాస్త సమయం ఉండడంతో రిలాక్స్ అవుతున్నారు. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తాజా చిత్రం కొత్త షెడ్యూల్లో పాల్గొనవలసి ఉంది. కానీ దానికి ముందు ఆయన తన తండ్రి “ఆచార్య”ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు, ఇందులో చెర్రీ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. Read Also… -
Alia Bhatt: ఆర్ఆర్ఆర్ పోస్టులు డిలీట్.. క్లారిటీ ఇచ్చిన సీత
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రికార్డుల కలెక్షన్స్ అందుకుంటున్న ఈ సినిమా గురించి గతకొన్నిరోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సీతగా నటించిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, రాజమౌళి పై అలక పూనిందని, తనకు ఆశించిన…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!