Home
Ram Charan
Ram Charan News
-
Acharya : మెగాస్టార్ కోసం రంగంలోకి సీఎం ?
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. మ్యూజికల్ రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. “ఆచార్య” మూవీని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా పవర్ ప్యాక్డ్ మూవీని… -
Hanuman Jayanthi : హనుమతో చెర్రీ… థ్రిల్లింగ్ వీడియో షేర్ చేసిన చిరు !
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హనుమాన్ జయంతి సందర్భంగా విష్ చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు అది ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. చిరు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోలో హీరో రామ్ చరణ్ ఓ వానరంతో కలిసి కనిపిస్తున్నాడు. మన దేశంలో వానరాన్ని హనుమంతుడిగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఇక వీడియో విషయానికొస్తే…. “ఆచార్య” సినిమా షూటింగ్ సెట్ లో మేకప్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు చెర్రీ. అదే… -
RC15 : పంజాబీ పోలీసులను తాకిన చెర్రీ క్రేజ్… పిక్స్ వైరల్
RRR సూపర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు శంకర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా RC15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. లొకేషన్ నుండి చెర్రీ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పంజాబీ పోలీసులు చెర్రీతో కలిసి ఫోజులిచ్చారు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు చెర్రీ క్రేజ్ కేజ్రీగా పెరిగిపోయిందని, పంజాబ్ లో కూడా భారీ… -
Acharya : కాజల్ రోల్ కత్తిరించేశారా ?
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ట్రైలర్ లో ఎక్కడా కాజల్ కనిపించకపోవడం గమనార్హం. పూజాహెగ్డే కనీసం ఎక్కడో ఒక చోట తళుక్కున మెరిసింది. కానీ మెయిన్ హీరోయిన్ గా తీసుకున్న… -
RRR : మరో 30 దేశాల్లో మూవీ రిలీజ్ !
“ఆర్ఆర్ఆర్” దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంకా తగ్గనేలేదు. ఒక్క దేశంలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా బాక్సాఫీస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. టాక్ తో పని లేకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టడమే పనిగా “ఆర్ఆర్ఆర్” దూసుకెళ్తోంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో గ్రాండ్గా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించారు. Read Also : KGF Chapter 2 Twitter Review : టాక్ ఏంటంటే ?… -
Acharya : మరో సర్ప్రైజ్ లోడింగ్… మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ !
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం “ఆచార్య”. తాజాగా విడుదలైన “ఆచార్య” ట్రైలర్ లో హై-ఆక్టేన్ యాక్షన్ స్టంట్స్, గ్రాండ్ సెట్లు, ఫైట్స్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఆచార్య”కు సంబంధించిన మరో సర్ప్రైజ్ ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24న జరగబోయో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఆచార్య”… -
Acharya Trailer: అదరహో.. ‘ఆచార్య’!
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ జనం ముందు నిలచింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కింది. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవితో రామ్ చరణ్ కలసి గతంలో ‘మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150’ చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే, తండ్రితో కలసి… -
NTR: యంగ్ టైగర్ ఆంజనేయ స్వామి దీక్ష…
ఏప్రిల్ 11వ తేదీకి ఎన్టీయార్ వెండితెర నటుడిగా పాతికేళ్ళు పూర్తి చేసుకున్నాడు. చిత్రం ఏమంటే సిల్వర్ స్క్రీన్ పైకి రావడమే రాముడి పాత్రతో వచ్చాడు ఎన్టీయార్. ఆయన తాతయ్య నటరత్న ఎన్టీయార్ సైతం రాముడి పాత్రలతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం పొందారు. ఈ బాల రాముడు సైతం అందరితోనూ భళా అనిపించుకున్నాడు. చిన్నప్పటి నుండి శాస్త్రీయ నృత్యాన్ని సైతం నేర్చుకున్న ఎన్టీయార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా కొన్ని సినిమాలలో పౌరాణిక పాత్రల్లో మెరుపులా… -
Ranbir- Alia: అలియా భట్ పెళ్ళి పార్టీలో ‘ఆర్ఆర్ఆర్’ సందడి?
‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ ఈ నెల 14న ఓ ఇంటిది కాబోతోంది. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో ఆలియాభట్ వివాహం ఓ ప్రైవేట్ వేడుకలా జరగనుంది. అయితే ఆ తర్వాత నాలుగు రోజులకు ముంబైలోని తాజ్ హోటల్స్ లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు ముఖ్యమైన అతిథులకు భారీ స్థాయిలో పార్టీ ఇవ్వబోతోందీ జంట. ఈ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఫ్యామిలీలతో హాజరుకాబోతున్నట్లు సమాచారం. దీనికోసం సొంతంగా ఓ ఛార్టర్డ్ ఫ్లైట్… -
RRR: చరణ్ వర్సెస్ ఎన్టీఆర్.. నాటు నాటుగా ట్విట్టర్ వార్
ఆర్ఆర్ఆర్ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేసింది. ఇక ఒక స్టార్ హీరోను హ్యాండిల్ చేయడమే కటం అనుకుంటున్న సమయంలో ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించి అద్భుతం క్రియేట్ చేశాడు జక్కన్న. ఇక సినిమాను సినిమా లా చూస్తే…
తాజావార్తలు
-
Flight: విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో భూకంపం.. గాల్లోకే తిరిగి వెళ్లిపోయిన ఫ్లైట్..
-
కార్తీ ‘HIT 4’ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందట! నాని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్..
-
Ganja Racket Busted: షిల్లాంగ్ నుంచి హైదరాబాద్కు గంజాయి.. ఈగల్ ఫోర్స్కు చిక్కిన ముఠా
-
Sudhakaran: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్కు ముందు హైడ్రామా.. దుబాయ్ ఐసీయూలో కాంగ్రెస్ ఎంపీ కె. సుధాకరన్..
-
Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. ఆ జాబితాలోకి చేరిక..
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!