ఇండియాలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉంటారు కానీ ఆ స్టార్ హీరోలతో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక హీరో రజినీకాంత్. బ్లాకు అండ్ వైట్ సినిమాల నుంచి ఇప్పటి మోషన్ గ్రాఫిక్స్ వరకూ ప్రతి టెక్నాలజీలో సినిమా చేసిన హీరో రజినీకాంత్ మాత్రమే.
జయసుధ నటిగా జనం మదిలో మంచి మార్కులు సంపాదించుకోవడానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆమె నటించిన "జ్యోతి, ప్రేమలేఖలు, ఆమెకథ" చిత్రాలు కారణమని చెప్పక తప్పదు.
Kantara: కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఒక్క కన్నడనాటనే కాకుండా అన్ని భాషల్లోనూ సత్తా చాటుతోంది.
Tolireyi Gdichindi: తమిళ సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న రజనీకాంత్ వర్ధమాన నటునిగా సాగుతున్న రోజుల్లో కొన్ని తెలుగు చిత్రాలలోనూ నటించారు. మురళీమోహన్, జయచిత్ర జంటగా తెరకెక్కిన 'తొలిరేయి గడిచింది'లో రజనీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. 1977 నవంబర్ 17న 'తొలిరేయి గడిచింది' విడుదలయింది.
JR.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఇప్పుడు అభిమానులతో పాటు నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. మహిళ పట్ల ఆయనకున్న గౌరవాన్ని చూసి అబ్బురపడుతున్నారు.
Puneet Rajkumar: ‘అప్పు’ సినిమాతో అభిమానుల ఆరాధ్యదైవమైన పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో చనిపోయారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం విదితమే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది.
Meena : ఒకప్పుడు తల్లులు హీరోయిన్లతో పాటు షూటింగుల్లో పాల్గొనే వారు. వారు ఎలాంటి పాత్రలో నటించాలో వారే నిర్ణయించేవారు. అలా వారి నిర్ణయం వల్ల స్టార్ హీరోయిన్ కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ కోల్పోవాల్సి వచ్చింది.