Priyanka Arul Mohan: గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ . ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
Rajamouli: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో హీరోకైనా ఒక ఒక కోరిక ఉంటుంది.. జీవితంలో ఒక్కసారైనా దర్శక ధీరుడు రాజమౌళి దర్వకత్వంలో నటించాలని.. ఇక హీరోలు అలా అనుకోవడంలో కూడా తప్పు లేదు.
మనదేశ రహస్యాలను, శత్రు దేశాలకు చేరవేసాడనే ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్. ఈనేపథ్యంలో.. ఈశాస్త్రవేత్త జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకేట్రి ది నంబి ఎఫెక్ట్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో.. సూర్య అతిథి పాత్రలో నటించిన ఈసినిమా హిందీ వెర్షన్లో సూర్య చేసిన పాత్రను షారుఖ్ తో చేయించారు. అయితే.. దేశ రాకేట్ ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడే ఒక శాస్త్రవేత్తను…
తమిళనాడు వేదికగా 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్-2022 పోటీలు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సూపర్స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
rajinikanth is highest tax payer in tamilnadu: ప్రముఖ తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బాషాగా, ముత్తుగా, అరుణాచలంగా, నరసింహగా, శివాజీగా, రోబోగా .. ఎన్నో రకాలుగా అలరించిన రజనీకాంత్ అంటే తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడు. అవార్డులు, రివార్డులు ఆయనకేం కొత్త కాదు. కాకపోతే తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఆయనకు ఓ అవార్డును ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం పన్ను…
RajiniKanth: ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావు అని అంటూ ఉంటారు. కానీ, అందులో నిజం లేదని అంటున్నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్.. ఎంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Nayan and Vignesh Marriage : నయనతార విఘ్నేష్ శివన్ నెట్ఫ్లిక్స్ సంస్థకు 25 కోట్లు కట్టాలట. ఈ మేరకు ఆ సంస్థ నుంచి నోటీస్ లు కూడా వచ్చినట్లు సమాచారం. అంత మొత్తం ఎందుకంటే అది నెట్ ఫ్లిక్స్ వారికి చెల్లించిన సొమ్మే. గత నెల 9వ తేదీన నయన్, విఘ్నేష్ పెళ్ళి మహాబలిపురంలో వైభవంగా జరిగింది. ఆ పెళ్ళికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఈ జంట నెట్ ఫ్లిక్స్ కి 25 కోట్లకు…
రజనీకాంత్ హిట్ సినిమాలలో ‘చంద్రముఖి’ ఒకటి. హారర్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాటనే కాదు తెలుగులోనూ ఘన విజయం సాధించంది. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. అయితే ఇందులో రజనీకాంత్ నటించటం లేదు. ఆయన వీరాభిమాని రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు…