Mohan Lal : రోడ్డుపై కాగితాలు ఏరుతున్న సూపర్ స్టార్ మోహన్ లాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Lal : మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అక్కడ. మోహన్ లాల్ ను అక్కడ తన అభిమానులు ఓన్ చేసుకుంటారు.. కారణం ఆయన సింప్లిసిటీ.. అతని అభిమానులు సినిమాలోని పాత్రల మాదిరిగానే తన వ్యక్తిగత జీవితంలోని క్షణాలు, వివరాలను ఎంతో ఆదరిస్తారు.ఇప్పుడు ఈ స్టార్ వీడియో వైరల్‌గా మారింది. మోహన్ లాల్ కారు దిగుతున్నాడు.ఫుట్ పాత్ వైపు చూసే సరికి కొన్ని పేపర్ ముక్కలు కనిపించాయి.
Read Also: Retail Inflation : సామాన్యులకు ఊరట.. తగ్గుతున్న ద్రవ్యోల్బణం
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ఆ ప్రాంతంలో మరెక్కడా చెత్త లేదని గ్రహించి, చేతితో తొలగించాడు. ఇది విదేశాల్లోనే జరిగిందని వార్తలు వస్తున్నాయి. వీడియో తక్కువ టైంలోనే వైరల్ అయింది. ఆయన ఫ్యాన్స్ తన సింప్లిసిటీ చూసి వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు.సూపర్ స్టార్ చేసిన ఈ చర్యను పలువురు అభినందిస్తున్నారు. ఆయనను మెచ్చుకుంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Read Also : Shock for Food Lovers: ప్రపంచంలోని ఫేమస్ రెస్టారెంట్ క్లోజ్
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో జైలర్ సినిమా లో నటిస్తున్నారు. ఆ సినిమా సస్పెన్స్ సన్నివేశాలను ఇటీవలే పూర్తి చేశారు. మోహన్‌లాల్ జైలులో ఉన్న విషయాన్ని చిత్రబృందం ఊహించని విధంగా వెల్లడించింది.మోహన్ లాల్ చేతిలో బరోస్,రామ్,ఎంపురాన్, మలైకోట్టై వాలిబన్, ఎలోన్ ఉన్నాయి.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!