Home
Rajinikanth
Rajinikanth News
-
Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
ఒకప్పుడు ఖాన్ త్రయం బాలీవుడ్ను ఏలితే, ఈ ఇయర్ మాత్రం రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్ ఇద్దరూ బాక్స్ ఆఫీస్ పై ఆధిపత్యం చూపించారు. ‘ధురంధర్ 2’ తో రణ్వీర్ సింగ్ ఏకంగా 1800 కోట్ల మార్కును దాటేస్తే, ‘రామాయణ’తో రణ్బీర్ కపూర్ 1000 కోట్ల క్లబ్లోకి దూసుకొచ్చాడు. భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాల్లో కథాబలం కన్నా దేశభక్తి, మతపరమైన భావోద్వేగాలు, భారీ విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఒక సినిమా సీక్వెల్ క్రేజ్తో పరుగులు… -
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
Anirudh Ravichander-Kavya Maran Wedding: కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ (Kavya Maran) ఒక్కటయ్యారు. నవంబర్ 11, 2026న గ్రీస్లో (Greece) అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. ఎవరికీ ఎలాంటి ముందస్తు హింట్ ఇవ్వకుండా సడన్గా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు ఈ లవ్లీ కపుల్. -
Anirudh-Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. వివాహం తేదీ, స్థలం, పూర్తి వివరాలు ఇవే..
Anirudh-Kavya Maran Wedding: కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సీఈఓ కావ్య మారన్ (Kavya Maran)ల పెళ్లి మూహూర్తం దగ్గర పడింది. ఈ పెళ్లి కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు వెన్యూకి చేరుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కుటుంబ సమేతంగా గ్రీస్ దేశానికి బయలుదేరారు.… -
Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్కు బ్రేక్ పడినట్లేనా..!
Jailer 2 Box Office Collection: కోలీవుడ్ చిత్ర పరిశ్రమను కొన్నాళ్లుగా ఊరిస్తున్న ₹1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ‘జైలర్ 2’తో సులభంగా సాధ్యమవుతుందని తమిళ సినీ ప్రియులు గట్టిగా ఆశించారు. దసరా సీజన్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్, భారీ ఓపెనింగ్స్, సాలిడ్ వీకెండ్ కలెక్షన్లతో దూసుకుపోతూ కొత్త ఆశలు రేపింది. అయితే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ అరుదైన ఫీట్ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ‘హుకుం.. టైగర్ కా హుకుం’ అంటూ… -
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
Sreeleela: టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగి, అంతే వేగంగా ఫ్లాపుల ఊబిలో కూరుకుపోయిన యంగ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్ అనూహ్య మలుపు తిరిగింది. తెలుగులో వరుస డిజాస్టర్లు పలకరించడంతో మేకర్స్ ఆమెను క్రమంగా పక్కన పెట్టేశారు. గత రెండేళ్లుగా టాలీవుడ్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా సైన్ చేయలేక ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తెలుగు ఇండస్ట్రీ ఆమెను పట్టించుకోకపోతేనేం.. పక్కనే ఉన్న కోలీవుడ్ మాత్రం శ్రీలీలకు… -
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Jailer 2 OTT Release Date: సూపర్స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద దిగితే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించిన బ్లాక్బస్టర్ సీక్వెల్ ‘జైలర్ 2’ థియేటర్లలో ఏ స్థాయి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ తెరపై ఎప్పుడు సందడి చేస్తుందా అని కోట్లాది మంది సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దీని… -
Kamal Haasan: కమల్ మాస్ లైనప్.. ఒకేసారి అరడజను సినిమాలు!
Kamal Haasan: వయసు 70 దాటినా కుర్ర హీరోలకు నిద్రలేకుండా చేస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్. బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసం సృష్టించేందుకు ఏకంగా అరడజను (6) భారీ ప్రాజెక్టులతో మునుపెన్నడూ చూడని రీతిలో మోస్ట్ పవర్ఫుల్ లైనప్ను సెట్ చేసుకున్నారు. ఇందులో హీరోగా మూడు భారీ చిత్రాలు చేస్తుండగా, తన సొంత బ్యానర్పై నిర్మాతగా మరో మూడు క్రేజీ సినిమాలను లైన్లో పెట్టి మొత్తం సినీ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. హీరోగా కమల్ వేస్తున్న అడుగులు… -
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
75 ఏళ్ల హీరో రజినీకాంత్ తమిళ సినిమాను 800 కోట్ల జాబితాలో చేర్చాడు. ‘బాషా’ నుంచే ఈ రికార్డుల పరంపర మొదలైంది. 25 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా ‘బాషా’ నిలిచింది. ‘చంద్రముఖి’ 75 కోట్లు, ‘శివాజీ’తో 100 కోట్లు ఎలా ఉంటాయో బాక్సాఫీస్కు చూపించాయి. (50 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ రికార్డ్ మాత్రం ‘భారతీయుడు’ పేరు మీద ఉంది). 100 కోట్లు ఎలా ఉంటుందో ‘శివాజీ’తో చూపించిన రజినీకాంత్, ఆ తర్వాత… -
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
Tamil Cinema: దక్షిణాది సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మెదళ్లనూ తొలిచేస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అలవోకగా రూ.1000 కోట్ల మార్కును దాటేసి ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించాయి. అటు కన్నడ ఇండస్ట్రీ కూడా ‘కేజీఎఫ్ 2’తో వెయ్యి కోట్ల క్లబ్లో పాగా వేసింది. కానీ, దశాబ్దాల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న తమిళ సినిమా మాత్రం ఇప్పటివరకు ఆ రూ.1000 కోట్ల… -
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
Jailer 2: బాక్సాఫీస్ దగ్గర ‘తలైవా’ సునామీ సృష్టిస్తున్నారు. వయసుతో పనేలేదని, వెండితెరపై తన మేనియా ఎప్పటికీ తగ్గదని నిరూపిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపం చూపించారు. ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ను షేక్ చేస్తూ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఒక తమిళ…
తాజావార్తలు
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
-
Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
-
MS Dhoni Retirement: ధోనీ భాయ్.. జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు!
-
Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..